Poll: కథల కాంపిటీషన్స్ కు మీరు ఎలా సపోర్ట్ చేస్తారో తెలియజేయండి
You do not have permission to vote in this poll.
అబ్దుతమైన ఐడియా, సపోర్ట్ చేస్తాను. డొనేట్ కూడా చేస్తాను
53.97%
34 53.97%
సపోర్ట్ చేస్తాను, కానీ డొనేట్ చేయలేను
31.75%
20 31.75%
ఇవ్వన్నీ అవ్వవు, టైమ్ బొక్క డబ్బులు బొక్క
3.17%
2 3.17%
కాంపిటీషన్స్ లో కథలు రాసి సపోర్ట్ చేస్తాను
11.11%
7 11.11%
Total 63 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 12 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
❤️❤️కథల పోటీలు వచ్చాయ్..❤️❤️ ⚡⚡గెలవండి బహుమతులు పొందండి⚡⚡
#58
అందరికీ అన్ని రకాల ఐడియా లు వస్తాయి... అలాగే నాకు ఒక ఐడియా ఉంది... సైట్ ని నిజం గా లేపాలి అనుకుంటే పక్కాగా గా మోటివేషన్ ఉండాలి writers కి అందులో ఎలాంటి doubt లేదు... ఇప్పుడు competition విషయానికి వస్తే ఎదో దసరా కి సరదాగా పెట్టె competition ల కాకుండా every 2 months or 3 months కి ఇలా చిన్న చిన్న competition నిర్వహిస్తే బాగుంటుంది... అది కూడా ఊరికే కాదు... సైట్ lo ఒక paid సెక్షన్ create చెయ్యొచ్చు... Minimum 100 fees పెట్టొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కధలు రాస్తారు వచ్చిన revenue ని prize money గా ఇవ్వొచ్చు... Top 5 stories ని paid సెక్షన్ లోనే ఉంచి... మిగతా వాటిని non paid సెక్షన్ కి shift చేయొచ్చు...

దీని వలన రాసే వాడికి ఉపయోగం చదివే వాడికి ఉపయోగం.... సైట్ కి కూడా ఊపు వస్తాది

ఇక జడ్జిమెంట్ విషయానికి వస్తే story ఫైల్ upload చేసి ai ని అడిగితే చిటికె lo reviews ఇస్తున్న కాలం lo మనం తలలు పట్టుకొని ఏ కథ బాగుంది అని డిసైడ్ చేసే అంత పెంట పని చెయ్యక్కర్లేదు అని నా opinion.
[+] 2 users Like Veeeruoriginals's post
Like Reply


Messages In This Thread
RE: ❤️❤️కథల పోటీలు వచ్చాయ్..❤️❤️ ⚡⚡గెలవండి బహుమతులు పొందండి⚡⚡ - by Veeeruoriginals - 01-10-2026, 01:16 PM



Users browsing this thread: 1 Guest(s)