Poll: కథల కాంపిటీషన్స్ కు మీరు ఎలా సపోర్ట్ చేస్తారో తెలియజేయండి
You do not have permission to vote in this poll.
అబ్దుతమైన ఐడియా, సపోర్ట్ చేస్తాను. డొనేట్ కూడా చేస్తాను
51.35%
19 51.35%
సపోర్ట్ చేస్తాను, కానీ డొనేట్ చేయలేను
32.43%
12 32.43%
ఇవ్వన్నీ అవ్వవు, టైమ్ బొక్క డబ్బులు బొక్క
2.70%
1 2.70%
కాంపిటీషన్స్ లో కథలు రాసి సపోర్ట్ చేస్తాను
13.51%
5 13.51%
Total 37 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 8 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
❤️❤️కథల పోటీలు వచ్చాయ్..❤️❤️ ⚡⚡గెలవండి బహుమతులు పొందండి⚡⚡
#54
లైక్స్ , వ్యూస్ , రెప్లైస్ ని బట్టి నిర్ణయిస్తే కొత్త వాళ్ళని తొక్కేసినట్టే .. రాజమౌళి ప్లాప్ సినెమా కూడా ఇండస్ట్రీ హిట్ అవుద్ది , కలెక్షన్స్ పరంగా ..


3-4 జడ్జెస్ టీం ని పెట్టండి . వాళ్ళు ముందుగా క్రైటీరియా ని నిర్ణయించుకుని అందరికి చెప్పాలి . ఉదాహరణకి , క్రైటీరియా లో

కధ చెప్పిన విధానం

కధలో కొత్తదనం

థీమ్ కి దగ్గరగా ఉందా ? ఒకవేళ థీమ్ దసరా అంటే , దసరా కి సంబంధించి ఉండాలి . థీమ్ లేదంటే , టైటిల్ కి మ్యాచ్ అయ్యేలా కధ ఉందా ?

కధ ని ఆర్గనైజ్ చేసిన విధానం ..

వ్యూస్ , లైక్స్ , రేటింగ్స్

ఇలా 4 పారామీటర్స్ పెట్టి వాటిని బట్టి జడ్జెస్ మార్కులు ఇవ్వాలి

అనానిమస్ గా రాసినా , ఒక్కో రచయితకి ఒక్కో స్టైల్ ఉంటుంది , ఈజీ గా పట్టేయొచ్చు

ఏది ఏమైనా , రూల్స్ అన్నీ పక్కాగా పెట్టాకనే పోటీ స్టార్ట్ చేయాలి . పోయిన సారిలా , మధ్యలో చేతులెత్తేస్తే కష్టం . సగం కూడా పూర్తి గాని కధలకి ప్రైజ్ లు ఇస్తే రాసె ఉత్సాహం సన్నగిల్లుద్ది

దసరా పోటీలంటే దసరాకే పూర్తి అవ్వాలని లేదు . ఈసారి లేట్ గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి , స్టార్ట్ చేసిన రోజు నుంచి ఒక నెల రోజుల టైం ఇవ్వాలి . మినిమం 15 ఎపిసోడ్స్, ప్రతి ఎపిసోడ్ మినిమం 6 పేజీ లు ఉండేలా నియమం పెట్టాలి .  టైటిల్ లో prefix , లేదా స్టికీ సెక్షన్ లోకి వెళ్లేలా చూడాలి .

రెగ్యులర్ ప్రైజ్ లతో పాటు , కొత్త రచయిత అనే కేటగిరీ పెట్టి , ఇంతవరకు ఫోరమ్ లో 5 కన్నా ఎక్కువ స్టోరీస్ రాయని వాళ్ళని ప్రోత్సహించేలా ప్రైజ్ లు ఇవ్వాలి

ఇన్సెస్ట్ థీమ్ ని అలో చేస్తే అవి ఇన్సెస్ట్ సెక్షన్ లోకి వెళ్ళాలి . కొంతమంది ఇన్సెస్ట్ కధలు చదవరు . ఇన్సెస్ట్ ని అలో చేయాలా వద్దా అనే నిర్ణయం ముందుగానే తీసుకోవాలి
[+] 4 users Like opendoor's post
Like Reply


Messages In This Thread
RE: ❤️❤️కథల పోటీలు వచ్చాయ్..❤️❤️ ⚡⚡గెలవండి బహుమతులు పొందండి⚡⚡ - by opendoor - Yesterday, 12:15 PM



Users browsing this thread: [email protected], ravans, 1 Guest(s)