01-10-2026, 08:37 AM
(30-09-2026, 09:49 PM)CHITTI1952 Wrote: ayyaఅందరికి నమస్కారం నేను మీలాగే ఈ కధ కి పెద్ద అభిమానిని నేను కూడా ఈ కధ అప్డేట్ కోసం చాలా రోజులు నుంచి వెయిట్ చేస్తున్న వీరన్న గారికి టెలిగ్రామ్ లో చాలాసార్లు msg చేశాను అయన కూడా ఈ కధ ని కచ్చితంగా కంప్లీట్ చేస్తా అని మాట ఇచ్చారు కానీ ప్రస్తుతానికి వీరన్న గారి పర్సనల్ లైఫ్ ప్రాబ్లెమ్స్ కావచ్చు ఇంకా కథ ని ఇకపై ముందుకు ఎలా తీసుకు వెళ్ళాలి అని అయన మైండ్ లో సెటప్ చేసుకోవడానికి కొంత సమయం కావాలి అని అన్నారు అయన కావాలంటే ఎదో ఒకటి రాసేసి దాన్ని అయన క్యాష్ చేసుకోవచ్చు కానీ అది అయన మనస్తత్వం కాదు సో మీరు అందరూ ఆయన్ని అర్ధం చేసూకోని ఈ కధ వరకు ఆయనికి సమయం ఇస్తారని ఆశిస్తూనాను
veeranna garu kadha bikha pettandi saaruuuu aagalemuu
