Poll: కథల కాంపిటీషన్స్ కు మీరు ఎలా సపోర్ట్ చేస్తారో తెలియజేయండి
You do not have permission to vote in this poll.
అబ్దుతమైన ఐడియా, సపోర్ట్ చేస్తాను. డొనేట్ కూడా చేస్తాను
51.35%
19 51.35%
సపోర్ట్ చేస్తాను, కానీ డొనేట్ చేయలేను
32.43%
12 32.43%
ఇవ్వన్నీ అవ్వవు, టైమ్ బొక్క డబ్బులు బొక్క
2.70%
1 2.70%
కాంపిటీషన్స్ లో కథలు రాసి సపోర్ట్ చేస్తాను
13.51%
5 13.51%
Total 37 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 8 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
❤️❤️కథల పోటీలు వచ్చాయ్..❤️❤️ ⚡⚡గెలవండి బహుమతులు పొందండి⚡⚡
#49
(30-09-2026, 04:01 PM)Veeeruoriginals Wrote: అలా అయితే pallaki గారికే first prize... అయన పాపులర్ కాబట్టి obvious గా views ఎక్కువ ఉంటాయి

ప్రతి రచయితకు మనమే ఒక ఎకౌంట్ ఇస్తాము , దాని ద్వారానే కథను పోస్టు చేయాలి. 
(కంప్యూటర్ based Test లాగా)
ఉదా:-
Dasara 1
Dasara 2
Dasara 3
Dasara 4
Dasara 5     ఇలా , ఎవరు అనేది తెలియదు. 

(30-09-2026, 04:12 PM)Kamal2026 Wrote: Yeah  already fans undina writers ki automatically views yekkuva ippudemandi solution?

జవాబు పైన ఇచ్చినది సరిపోతుంది కదా. 

(30-09-2026, 05:16 PM)Mr Perfect Wrote: Anonymous గా రాయమంటే సరిపోతుంది.  కలం పేరుతో. ..

మీ ఆలోచనే పైన ఇచ్చినది. 

(30-09-2026, 05:25 PM)dom nic torrento Wrote: రచనా శైలి తెలుస్తుంది ఈజీగా

నన్ను అప్పుడప్పుడు కొందరు మిత్రులు అడుగుతుంటారు , ఆ కథ వ్రాసే రచయిత ఫలానా అతను ఒకరేనా అని , నిర్ధారణ చేయమని. 
శైలిని బట్టి కొంతవరకు అనుమానించ వచ్చు కానీ నిక్కచ్చిగా చెప్పలేరు అతను , ఇతను ఒకరే అని.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: ❤️❤️కథల పోటీలు వచ్చాయ్..❤️❤️ ⚡⚡గెలవండి బహుమతులు పొందండి⚡⚡ - by sarit11 - Yesterday, 02:46 AM



Users browsing this thread: 1 Guest(s)