29-09-2026, 08:23 PM
(29-09-2026, 10:42 AM)Nani666 Wrote: Nice update andi
ఏమైందండీ, ఒక కొత్త కథని మొదలుపెట్టారు కానీ ముందుకి వెళ్లకుండా ఆగిపోయారు. నాదో చిన్న సలహా (if you don't mind) అలా కథని ఒకటి లేక రెండు వాక్యాలుగా పోస్ట్ చెయ్యకండి. కొంచెం లేట్ అయినా అప్డేట్ ని పూర్తిగా రాసుకుని పోస్ట్ చెయ్యండి లేకపోతే చదివేవాళ్ళకి ఇంటరెస్ట్ పోతుంది.
ఇది నేను మీ పోస్ట్ లో చెప్పకపోవడానికి కారణం, అక్కడ చెబితే మిమ్మల్ని విమర్శించినట్లుగా మీరు ఫీల్ అవొచ్చు లేదా మీ కథ చదివే పాఠకులు ఫీల్ అవొచ్చని అనుకుని ఇక్కడ చెబుతున్నాను. మీరు నా కథలకి క్రమం తప్పకుండా కామెంట్స్ పెడుతుంటారు కాబట్టి చొరవ తీసుకుని చెప్పాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)