Poll: కథల కాంపిటీషన్స్ కు మీరు ఎలా సపోర్ట్ చేస్తారో తెలియజేయండి
You do not have permission to vote in this poll.
అబ్దుతమైన ఐడియా, సపోర్ట్ చేస్తాను. డొనేట్ కూడా చేస్తాను
33.33%
4 33.33%
సపోర్ట్ చేస్తాను, కానీ డొనేట్ చేయలేను
33.33%
4 33.33%
ఇవ్వన్నీ అవ్వవు, టైమ్ బొక్క డబ్బులు బొక్క
8.33%
1 8.33%
కాంపిటీషన్స్ లో కథలు రాసి సపోర్ట్ చేస్తాను
25.00%
3 25.00%
Total 12 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 6 Vote(s) - 3.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథల కాంపిటీషన్స్ మీద మీ అభిప్రాయాలు
#10
https://xossipy.com/post-6327456.html#pid6327456

Dom nic చెప్పిన అంశాలకు వివరణ 

1. ముందు ఒకటితోనే మొదలుపెడదాము

2. 3000 , 2000 , 1000  = 6000 ఇది బాగుంది.

3. స్టోరీస్ రాసే వాళ్ళు రిజిస్టర్ చేసుంటేనే బాగుంటుంది. ok ( లిస్టు ఎలాగూ అందరూ చూసే విధంగా పెడతాము)

4. ఓకే , Fixed time Line , కథ వ్రాయడానికి ఎన్ని రోజులు అనేది. మరియు రిజల్టు కూడా.

5. ఇది కూడా ఓకే కథ పూర్తి అయితేనే .

6. కథ నిడివి గురించి , పోటీ ఎన్ని రోజులు ఉంటుంది అనే దాన్ని బట్టి 15-20 లేదా 20-25 ఎపిసోడ్స్.  
అలాగే  ఒక ఎపిసోడ్ లో ఎన్ని పదాలు ఉండాలి అనేది కొంచెం ఆలోచించాలి.

https://xossipy.com/post-6320055.html#pid6320055

ఇక్కడ ఎన్ని పదాలు మన సైటులో , ఒక పోస్టులో పెట్టవచ్చు అనేది చెప్పాను.

7. సపరేట్ సెక్షన్ వద్దు అనుకుంటే , పోటీ కథలను Sticky threads గా చేయవచ్చు , లేదా వీటికి ఒక ప్రత్యేకమైన prefix తయారు చేయగలను.

8. ఇది చాలా ముఖ్యమైనది రిజల్టు దేని ప్రకారం గణిస్తారు అనేది. views ,రిప్లైలు  , లైకులు . ఆలోచించాలి.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
RE: కథల కాంపిటీషన్స్ మీద మీ అభిప్రాయాలు - by sarit11 - Yesterday, 08:05 PM



Users browsing this thread: anilrajk, 1 Guest(s)