29-09-2026, 06:39 PM
(29-09-2026, 04:39 PM)LUCIFER0 Wrote: అడ్మిన్ గారు. సరిత్ గారు.
వేరే భాషా లో ఉన్న కథలని సైట్ లో నా ట్రాన్స్లేట్ చేసి చదివే ఆప్షన్ ఉండేలా చూడండి. వేరే భాషా లో చాలా మంచి కథలు ఉన్నాయి అని అంటున్నారు. కానీ ఆ భాష మనకి రాదు. ఇంగ్లీష్ లో కి ట్రాన్స్లేట్ అయ్యే ఆప్షన్ సెట్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.
మన భాష లో OG రైటర్స్ చాలామంది కథలు రాయడం మానేశారు. కొత్త రైటర్స్ రాస్తున్నారు kanj మాలో అనుభవం లేక తప్పులు జరుగుతున్నాయి. మా inexperience కథలో కనిపిస్తుంది. ఇంకా కొంతంది సగం లో కథలు ఆపేస్తున్నారు.
కొంతమంది కి సైట్ లో పెట్టిన restrictions వల్ల intrest పోయి కథలు ఆపేశారు.
ఇవన్నీ మన తెలుగు థ్రెడ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది.
వీటి గురించి ఒక్కసారి ఆలోచించండి.
Avunu avi kuda chadhavalani undhi chadhavaleka pothunam mithrama @sarith oka option thisuku ravachu kadha dhaya chesi


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)