Poll: కథల కాంపిటీషన్స్ కు మీరు ఎలా సపోర్ట్ చేస్తారో తెలియజేయండి
You do not have permission to vote in this poll.
అబ్దుతమైన ఐడియా, సపోర్ట్ చేస్తాను. డొనేట్ కూడా చేస్తాను
33.33%
4 33.33%
సపోర్ట్ చేస్తాను, కానీ డొనేట్ చేయలేను
33.33%
4 33.33%
ఇవ్వన్నీ అవ్వవు, టైమ్ బొక్క డబ్బులు బొక్క
8.33%
1 8.33%
కాంపిటీషన్స్ లో కథలు రాసి సపోర్ట్ చేస్తాను
25.00%
3 25.00%
Total 12 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 6 Vote(s) - 3.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథల కాంపిటీషన్స్ మీద మీ అభిప్రాయాలు
#7
కథల పోటీ పెట్టండి బాబయ్య.... కొత్తగా రాయాలి అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ రాసే వారికి, సీనియర్ రైటర్స్ కి కాస్త అయిన ఉత్సాహం వస్తుంది. బహుమతి లో నా వంతు కూడా డొనేట్ చేస్తా ... దీన్ని సీనియర్ సభ్యులు ఆలోచించవలసిందిగా మనవి
అభిప్రాయాలు పూర్తిగా  నా వ్వక్తిగతం . కాంట్రవర్సీ లకి  దూరం 
[+] 2 users Like లింగం's post
Like Reply


Messages In This Thread
RE: కథల కాంపిటీషన్స్ మీద మీ అభిప్రాయాలు - by లింగం - Yesterday, 04:31 PM



Users browsing this thread: 1 Guest(s)