Thread Rating:
  • 51 Vote(s) - 2.98 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Boss ( HR ) Tho రతిలీలలు
కరెక్ట్‌గా 5 mins లో డోర్ తీసుకుని బయటికి వచ్చింది తన్వి.... సింపుల్ స్కై బ్లూ లాంగ్ సింగిల్ పీస్ స్కర్ట్ లో షోల్డర్ మీద సింపుల్ Thread strap తో అలలు లాగా ఉన్న కింది కుచ్చులకి మ్యాచింగ్ ఈర్‌రింగ్s అండ్ వాచ్ పెట్టుకుని సింపుల్ గా సెక్సీగా వచ్చి నా ముందు నిల్చుంది.....

[Image: Thanvii.png]

అహాహా మైండ్‌లో వచ్చిన క్రాక్స్ కి ఒకేసారి ఫెవికాల్ వేసినట్టు మూడ్ వైబ్ మళ్లీ ఒకేసారి పెరిగాయి తన్విని చూసి....

మినిమల్ మేకప్ తో చూడగానే దెంగాలి అనిపించే లా ఉంది....

తన్వి: సారీ రా పద ఇంకా.... (అంటూ నడుస్తూ వస్తుంది బయటికి వెళ్దాం అన్నట్టు....)

నేను లేచి తన్వినే చూస్తున్నా అది నా ముందు వెళ్తుంటే దాని బ్యాక్ కాస్త ఓపెన్‌గా వైట్‌గా అబ్బా సెక్సీ అంతే....

నేను దాని వెనక అలా వెళ్తున్నా....
అది డోర్ బయటికి వచ్చాక డోర్ వేసా... స్టెప్స్ దిగి కిందకి వచ్చాం ఆంటీ అంకుల్ ఉన్నారు అక్కడ

అంకుల్ ఏమో మేడమ్ అని సెట్ చేశా అక్కడ అన్నీ అని చెప్తున్నాడు.... ఆంటీ ఇంకా మేము వెళ్తాం అమ్మ అని చెప్పింది.... (అంటే ఇంకా మేమిద్దరమే ఆ రిసార్ట్ మొత్తంలో ఉండబోయేది అని అర్థమైంది)

ఇంకా నేను మా రిసార్ట్స్‌లోని ఆ కొబ్బరి చెట్లు ఇంకా పెద్ద చెట్ల మధ్య లోంచి ఉన్న లాన్‌లో ఉన్న బీచ్‌కి వే లో నిల్చున్నా వెళ్దామా అన్నట్టు.... అక్కడికే సముద్రం సౌండ్ వినిపిస్తుంది...

తన్వి వాళ్లని పంపించి నా దగ్గరికి వచ్చి పద అన్నట్టు చెప్పింది....

అలా ఇద్దరం ఆ వే ఆ రాత్రి బీచ్‌కి నడవడం స్టార్ట్ చేశాము....

తన్వి: (నడుస్తూ అందంగా హ్యాపీగా నా సైడ్ చూస్తూ) ఏంటి సార్ సైలెంట్‌గా ఉన్నారు.... నచ్చిందా రిసార్ట్ మీకు ఇంతకీ.... (అని స్వీట్‌గా అడిగింది....)

నేను: (అందమైన తన్వి ఫేస్ చూస్తూ) ఆ చాలా బాగుందే.... ఇలాంటి స్టే ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను ... కానీ ఇలా సెపరేట్ రిసార్ట్ అది ఇలా బీచ్ ముందు చాలా నచ్చింది నాకు.... చాలా బాగుందే లోపల కూడా రిసార్ట్ లో ....

తన్వి: (తను వేసి అడుగు ఆపి నా సైడ్ చూస్తూ) నిజమా..... (అని స్వీట్‌గా అడిగింది కాస్త రాగం తీస్తూ కన్ఫర్మేషన్ కోసం అనే లా)

నేను: (ఏం అన్నట్టు నేను ఆగి....) ఆ చాలా బాగుందే.....

తన్వి: (నా సైడ్ అలా చూస్తూ ఏదో చెప్పలేకపోతున్నట్టు మెల్లిగా మాట్లాడుతూ....) అవునా... Tq....

తన్వి: డాడీ ఈ రిసార్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాడు....

తన్వి: రిజిస్ట్రేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు అంట.... ఇది నాకోసమే buy చేస్తున్నా అని చెప్పారు....

నా నోరు అలా తెరుచుకుంది అది చెప్పేది విని.....
షాక్‌లో అలా నిల్చుండిపోయా....

ముంబైలో మోస్ట్ హ్యాపెనింగ్ రిచ్ పబ్లిక్ వచ్చే రిసార్ట్స్ ఏరియాలో బీచ్‌కి పక్కన ఇంత పెద్ద గార్డెన్ ఉన్న రిసార్ట్‌కి ఇది ఓనర్ కాబోతుంది.... ఆల్రెడీ దీనికి ముంబైలో రిసార్ట్స్ ఉన్నాయి.... అయినా కానీ ఇది ఇంత సింపుల్‌గా ఎలా ఉండగలుగుతుంది దీని రేంజ్‌కి ఆ తొక్కలో ఉద్యోగం ఎందుకు చేస్తుంది అసలు నాతో ఎందుకు ట్రావెల్ చేస్తుంది ఒకేసారి మైండ్‌లో ఫ్యూజ్ హీట్ అయిపోయింది....

నా నోట్లో నుండి ఒక మాట కూడా పేకలేదు అలా షాక్‌లో ఉండిపోయా....

తన్వి: (అలా నన్ను చూసి చిన్నగా నవ్వుతూ) హేయ్ ఆపరా ప్లీజ్ ఆ ఎక్స్‌ప్రెషన్స్...... పద ఇంకా అంటూ ముందుకు నడిచింది....

నేను అలా షాక్‌లోనే చూస్తూ ఏం అడగాలో తెలియక అలా దానితో అడుగు వేసా....

తన్వి: సో ఇది మనదే.... నీకు ఎలా కావాలి అంటే అలా ఉండు.... ఎలా నచ్చితే ఆ చెయ్... అందుకే చెప్పా చెప్పా ఇప్పుడు నీకు ఈ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తావ్ అని తెలిసినా....

నేను : అలా చూస్తున్నా ఇంకా....

తన్వి: ప్లీజ్ ఇంకా అది మర్చిపోయి నార్మల్‌గా ఉండు.... అంటూ నన్ను అలా చూసింది.....

నేను ఆగిపోయి అలా చూశా....

అటు దారి చివరిలో అప్పటికే కాస్త నడిచే సరికి సముద్రం కనిపించడం స్టార్ట్ అయింది
[Image: To-Beach.png]
.

.

.

.

.

.


ఆ తర్వాత నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నా రియాక్షన్ చూసి తను ఏం మాట్లాడలేకపోయింది....

ఇంకా అలా నడుచుకుంటూ వెళ్లాం.... చల్లని సముద్రపు గాలి మొహానికి తగులుతూ కాళ్ల కింద ఇసుక తగలడం స్టార్ట్ అయింది....

నల్లని ఆకాశంలో బంగారు వర్ణంలో మెరిసిపోతూ అందమైన అలలతో సుందరమైన సముద్రం ఆ చంద్రుడి కాంతిలో వెలిగిపోతూ ఉండడం చూసి ఎన్నో ఇయర్స్ తర్వాత సముద్రం చూడడంతో నా మనసు పూర్తిగా నిండిపోయింది..... ఆ సముద్రం నుండి వచ్చే వైబ్రేషన్స్‌కి నా సోల్ Soul మొత్తం తేలికగా అయిపోయింది....

బీచ్ అంతా ఖాళీగా నీట్‌గా ఉంది.... అక్కడ ఎక్కడో ఇద్దరో ముగ్గురో ఉన్నారు.... అలా ఆ చక్కని చంద్ర కాంతిలో తన్వి నేను ఇద్దరం అందంగా నడుచుకుంటూ సముద్రం వైపుకు నడుస్తున్నాం....

నా మైండ్ అంతా కూల్ అండ్ కామ్‌గా అయిపోయింది....

నేను నడుస్తున్నా.... అలా వెళ్లి సముద్రానికి చివరి అల వచ్చి వెళ్లే దూరంలో ఆగిపోయా....

అలా సముద్రాన్నే చూస్తూ నిల్చుండిపోయా....
ఆ ఫీల్.....♥️

.

.

.

.

.

అలా 10 mins కి పైగా సైలెంట్‌గా అలా నిల్చుండిపోయా కదలకుండా....

తన్వి నా పక్కన కాస్త వెనకాలే అంతసేపు సముద్రం చూస్తూ నేను ఉంటే నన్ను చూస్తూ తను ఉంది....

తన్వి: ఇంకా కాస్త ముందుకు వెళ్లు....
తన్వి: పూర్తిగా సముద్రాన్ని అనుభవించు ముట్టుకుని... వెళ్లు.... (అని స్లో వాయిస్‌లో నాకు ఇప్పుడు అది కావాలి అన్నట్టు అర్థం చేసుకుని చెప్పింది)

సముద్రపు అలలు సరిగ్గా మా కాళ్ల ముందు రెండు అడుగుల దూరం వరకు వచ్చి వెళ్తున్నాయి....

అలా చంద్రుడి కాంతిలో సముద్రపు ఒడ్డున నిల్చుని..

నేను: (తన్వి వైపు తిరిగి చూసి) చాలు....

తన్వి: అలా చూసింది....

నేను: థాంక్యూ...

తన్వి: చిన్నగా హ్యాపీగా నవ్వింది....

నేను: మళ్లీ సైలెంట్‌గా సముద్రం చూశా....

తన్వి: అంత ఇష్టమా సముద్రం అంటే.....

నేను: (అలా సముద్రం వైపే చూస్తూ) చాలా.... నా Soul లో ఒక పార్ట్ ఎప్పుడు ఈ సముద్రానికి ముడిపడి ఉంటుంది....

తన్వి: సైలెంట్....

నేను: సముద్ర...ం, తను

తన్వి: (స్లో వాయిస్‌లో) ఎవరు....

నేను: ?@!@#@....

నేను: తనతో గడిపిన క్షణాలు ఎన్నో.... నాకు సముద్రం అంటే ఇంత ఇష్టం ఏర్పడడానికి కారణం తనే

నేను: నా మొదటి ముద్దు కూడా ఇలాంటి ఒక సాయంత్రపు చంద్రుడు ఉదయించే వేళ సముద్రపు సాక్ష్యంగానే... (అలా చెప్తూ వైజాగ్ బీచ్‌లోకి నేను Inter చదువుతునా రోజుల్లో ఆ మొదటి తీపి ముద్దు అందుకున్న ఊహల్లోకి జారిపోయా....)

.

.

.

.

.

.

రెండు అడుగులు ముందుకు వేసి ఒక చేత్తో నా షర్ట్ 3rd బటన్ దగ్గర పట్టుకుని ఇంకో చెయ్యి నా జుట్టులోకి పోనిస్తూ.... సైలెంట్‌గా స్లో అండ్ స్మూత్‌గా.... తన ఎర్రని తియ్యని పెదాలతో నా పెదాలు అందుకుంది తన్వి.....

నా మైండ్ ?@!@#@ కి ఇస్తున్న కిస్ నుండి రియాలిటీలో తన్వి పెదాలకి ఇస్తున్నట్టు ట్రాన్సిషన్ అవుతూ తన్వి తియ్యని పెదాలకి స్వాగతం పలుకుతూ నేను తన్వి పెదాలు కిస్ చేస్తూ తన్వి ప్రేమని పంచుకుంటూ అలా గాల్లోకి లేచిపోతుంటే తన్వి హాయిగా కిస్ చేస్తూ హగ్ చేసుకుంది....

నేను తన్వి మెడలో ఒక చెయ్యి ఇంకో చేత్తో హగ్ చేసుకుని ఇంకా డీప్‌గా కిస్ చేయడం స్టార్ట్ చేశా తన్వి చిన్న ఎర్రని పెదాలని...

చంద్రుని కాంతిలో సముద్రం అనుచూనా మెరిసే ఇసుకలో వచ్చి వెళ్తున్న అలల పక్కన నిల్చుని అందమైన తన్వి ఇస్తున్న ప్రేమ ముద్దుని ముద్దు పెట్టుకుంటూ ఇద్దరం అలా నిల్చుని ముద్దులోకి జారిపోయాం....

-

-

-
[Image: Beach-kiss.png]
-

-

..... పెదవఅంచులోన నాదస్వరముందే
సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే.....

జియా జలే
జలే

జలే జలే జలే

జియా జలే
జలే

జలే జలే జలే......
Like Reply


Messages In This Thread
RE: Boss ( HR ) Tho రతిలీలలు - by StrongGrip - 28-09-2026, 11:54 PM



Users browsing this thread: 8 Guest(s)