28-09-2026, 03:44 AM
Hello Mr. Dominic, మీరు వ్రాసే కథని నేను చాలా ఇంట్రెస్ట్ గా చదువుతున్నాను. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిన కూడా రెగ్యులర్ గా కథ వ్రాస్తున్నారు. నేను చాలా కథలు చదివాను కానీ ఇప్పటివరకు ఒక్కరికి కూడా కామెంట్ పెట్టలేదు. ఇలా కథలు వ్రాసే అందరికీ చాలా థాంక్స్. ముఖ్యంగా మీ కథలో తప్పులు లేకుండా తెలుగు టైప్ చేయడం అంత సులువు కాదు అని ఇక్కడ కథలు చదివే చాలా మందికి తెలియదు. మీ శ్రమని చాలా మంది గుర్తించలేదు. గుర్తించాలి అని మీ ద్వారా నా మనవి. Thank you very much for this story. We should consider a subscription model for this site.
Thanks once again Mr. Dominic
Nani.
Thanks once again Mr. Dominic
Nani.
(04-02-2026, 09:04 PM)BR0304 Wrote: Nice update
