Thread Rating:
  • 13 Vote(s) - 2.15 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

నా భార్య పద్మ తోRunning

#80

(27-09-2026, 01:15 PM)vinodqwe321 Wrote:  తర్వాత  నుంచి కొన్ని రోజులు ఏమీ జరగలేదు.
అలా ఏమీ జరగకపోవడమే నన్ను  మరింత టెన్షన్‌లో పెట్టేసింది.  సుమంత్ ఫోన్ చేయలేదు.
మెసేజ్ కూడా పంపలేదు. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ఎలాంటి డిస్కషన్ లేదు. ఇంట్లో పద్మా మామూలుగానే ఉంది.వంట చేస్తూ, టీవీ చూస్తూ, తల్లిదండ్రులతో మాట్లాడుతూ, నా  వర్క్ గురించి అడుగుతూ ఉండేది.
ఒక రోజు సాయంత్రం టీ తాగుతూ ఉండగా పద్మా అన్నది:
“మనుషులు మారతారు  అనుకుంటావా?”  
నేను తన వైపు చూసి ఎలాంటి మార్పు?” అని అడిగాను.
పద్మ: కొన్నిసార్లు మనం మన గురించి బాగా తెలుసు అనుకుంటాం… కానీ ఏదో జరిగాక, మనం మనల్ని కూడా పూర్తిగా తెలుసుకోలేదని అనిపిస్తుంది.”  
నాకు గుండె కొట్టుకోవడం పెరిగింది.
“ఎందుకు ఇలా అడుగుతున్నావ్?”  పద్మా వెంటనే నవ్వింది.
“ఏమీ లేదు. నా మనసులో అనిపించింది అంతే అంటూ సబ్జెక్ట్ మార్చేసింది.
నేను ఏమీ అనలేదు.  ఆ రాత్రి పద్మా తొందరగా పడుకుంది.
నేను ఆఫీస్ రూమ్ లోనే వుంది వర్క్ చేసుకుంటున్నాను, పద్మ అడిగిన దాని గురించే ఆలోచనలు ,మానిటరింగ్ app ఓపెన్  చేసి చూసాను,ఎలాంటి messages కాల్స్ లేవు.
తర్వాత రోజు వాచ్మాన్ ని అడిగాను, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వర్క్ వుంది, సుమంత్ వాలు వచ్చి ఏమైనా చేస్తారేమో కనుక్కో అని,అతను ఈ పని మానేసాడు వేరే బిజినెస్ ఏదో స్టార్ట్ చేసాడు పక్క టౌన్ లో అని చెప్పాడు.సరే అని నేను ఆఫీస్ కి వెళ్ళిపోయా. నాకు పద్మ అలా ఎందుకు అడిగింది , నాకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా అనే ఆలోచనలతో వర్క్ చెయ్యాలనిపించలేదు ,హాఫ్ డే లీవ్ చెప్పేసి ఆఫీస్ నుండి బయటకు వచ్చి ఇంటికి వెళ్లే దారిలో పార్క్ కి వెళ్లి బెంచ్ మీద కూర్చుని రోడ్ మీద వెళ్లే వెహికల్స్ ని చూస్తూ వున్నాను.
పద్మ ఆటో లో వస్తూ కనిపించింది, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లి ఉంటుంది అనుకుంటూ తను వెళ్లిన కొంచెం సేపటికి నేను కూడా ఇంటికి వెళ్ళాను.నేను వెళ్లేసరికి సోఫా లో కూర్చుని దీర్ఘం గా ఏదో ఆలోచిస్తూ వుంది, నన్ను చూసి కంగారు పడుతూ ఏంటి మధ్యలోనే వచ్చేసావ్ ఏమైంది అంటూ అడిగింది. కొంచెం తలనొప్పిగా వుంది ,లీవ్ చెప్పి వచ్చేసాను అని చెప్పా. అయ్యో వుంది కాఫీ పెడతా అంటూ కిచెన్ లోకి వెళ్ళింది.handbag సోఫా లో వుంది,నేను అది చూస్తుంటే తాను కంగారుగా వచ్చి నా చేతిలో బాగ్ లాక్కుని ,ఇక్కడ ఎందుకు ,బెదురూమ్ లోకి  వెళ్లి పడుకో అంటూ bag  తీసుకుని కిచెన్ లోకి వెళ్ళిపోయింది. నాకు అనుమానం స్ట్రాంగ్ అయ్యింది, తాను నా దగ్గర ఏదో దాస్తోంది అని. ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి app ఓపెన్ చేసి చూసాను,కానీ దానిలో అమీ లేదు
బెడ్ రూమ్ లోకి వచ్చి కూర్చున్నాను, తాను కాఫీ తెచ్చి ఇచ్చింది,తాగి పడుకుని ఏంజరుగుతుందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నాను.సాయంత్రం అయిపోయింది,పద్మ పక్కింటి వాళ్ళతో కలిసి కిందకి వెళ్ళింది,నేను తన బాగ్ తీసుకుని చెక్ చేశాను, ఏమి లేవు దానిలో.బెడ్ రూమ్ మొత్తం వెతికాను ,ఏమి కనిపించలేదు.అలసిపోయి కిచెన్ లోకి వెళ్లి వాటర్ తాగుతుంటే ,అల్మారా లో ఏదో లైట్ వెలుగుతున్నటు కనిపించింది ,ఎంత అని చుస్తే మొబైల్ ఫోన్ ,ఇది ఎక్కడిది అని అనుకుంటూ ఓపెన్ చెయ్యడానికి ట్రై చేశా ,లాక్ పెట్టి వుంది.లొక్గ్స్ చేసి ఓపెన్ చెయ్యడానికి ట్రై చేశా ,బట్ నో లక్ .పద్మ వస్తున్నట్టు సౌండ్ వచ్చి వెంటనే దాన్ని అక్కడే పెట్టేసి వాటర్ తాగి, సోఫా లో వచ్చి కూర్చున్నాను. తాను వచ్చి ఎలా వుంది తలా నొప్పి తగ్గిందా అని అడిగింది. హ తగ్గింది అని చెప్పను.తాను ఇంకా ఏమి మాట్లాడకుండా లోపలి వెళ్ళిపోయింది.

అది ఎలా ఓపెన్ చెయ్యాలి అని అనుకుంటూ ,లాప్టాప్ తీసుకుని సెర్చ్ చేశా. ఏదో సాఫ్ట్వేర్ కనిపిస్తే దానితో ట్రై చేద్దాం అని తాను నిద్ర పోయేవరకు వెయిట్ చేశా. ఆహ్ నైట్ తాను నిద్ర పోయిన తర్వాత కిచెన్ లోకి వెళ్లి చూసా,మొబైల్ లేదు.ఎక్కడ పెట్టి వుంటుందా అని మొత్తంవెతికాను ,కానీ కనిపించ లేదు.  చేసేదేమి లేక వచ్చి పడుకున్నాను,నిద్ర పట్టడం లేదు .కొంతసేపటికి పద్మ లేచింది ,నేను కళ్ళు మూసుకున్నాను వెంటనే .  తాను నేను నిద్రపోతున్నానో లేదో చెక్ చేసి ,బెడ్ కింద వున్నా locker నుండి మొబైల్ తీసుకుని బాత్రూం లోకి వెళ్ళింది.నాకు వళ్ళు అంత చెమటలు పట్టేసాయి , నాకు తెలియకుండా ఏదో  జరిగిపోతుంది అని,కానీ ఏమి చేయలేకపోతున్నాను. అరగంట తర్వాత డోర్ తీసిన సౌండ్ వచ్చింది ,వెంటనే నేను కళ్ళు మూసుకుని పడుకున్నాను ,తాను సైలెంట్ గా వచ్చి మొబైల్ locker లో పెట్టేసి సైలెంట్ గా పడుకుంది. నాకు తెలియాకుండా నే నా కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి ,పద్మ నా దగ్గర ఏదో దాస్తోంది అని ,same టైం లో నాలో ఎరిక్షన్ కుడా స్టార్ట్ అయ్యింది . ఈ ఫీలింగ్స్ ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు.

మార్నింగ్ పద్మ లేచి కూరగాయల కోసం కిందకి వెళ్ళింది, నేను వెంటనే లోకెర్ ఓపెన్ చేసి లాప్టాప్ కి కనెక్ట్ చేసి ,లాక్ ఓపెన్ చేశాను. మొత్తంచేక్ చేసే టైం లేదు ,పద్మ వచ్చేస్తుంది.నేను వెంటనే మానిటర్ app అ మొబైల్ లో install  చేసి నా laptop  కి కనెక్ట్ చేసుకుని ,మొబైల్ తీసుకుని locker  లో పెట్టేసా.తర్వాత నేను ఫ్రెష్ అయ్యి BF  చేసేసిఆఫీసు కి బయలుదేరాను.ఆఫీస్ లో laptop  open  చేసి చూసాను,  కాంటాక్ట్స్ లో ఒకటే నెంబర్ వుంది,నేమ్ లేదు .వాట్సాప్ చాట్ వుంది ,పక్కనే ఫోల్డర్ లో ఫొటోస్ ,వీడియోస్ వున్నాయి. అవి ఓపెన్ చేసి చేస్తుంటే మా మేనేజర్ పిలిచాడు ,వీడు ఒకడు అని తిట్టుకుంటూ లాప్టాప్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళాను .
[+] 1 user Likes Rashidk's post
Like Reply


Messages In This Thread
నా భార్య పద్మ తో - by vinodqwe321 - 19-12-2025, 06:11 PM
RE: నా భార్య పద్మ తో - by Eswarraj3372 - 19-12-2025, 11:17 PM
RE: నా భార్య పద్మ తో - by mohan1432 - 19-12-2025, 11:33 PM
RE: నా భార్య పద్మ తో - by Anubantu - 20-12-2025, 06:47 AM
RE: నా భార్య పద్మ తో - by PushpaSnigdha - 20-12-2025, 06:58 AM
RE: నా భార్య పద్మ తో - by krantikumar - 20-12-2025, 07:54 AM
RE: నా భార్య పద్మ తో - by Cuckold.kumar - 20-12-2025, 01:24 PM
RE: నా భార్య పద్మ తో - by ppkumar - 20-12-2025, 03:37 PM
RE: నా భార్య పద్మ తో - by vinodqwe321 - 20-12-2025, 05:14 PM
RE: నా భార్య పద్మ తో - by ramd420 - 20-12-2025, 10:41 PM
RE: నా భార్య పద్మ తో - by mohan1432 - 21-12-2025, 12:03 AM
RE: నా భార్య పద్మ తో - by krantikumar - 21-12-2025, 06:14 AM
RE: నా భార్య పద్మ తో - by Cuckold.kumar - 23-12-2025, 11:14 PM
RE: నా భార్య పద్మ తో - by krantikumar - 24-12-2025, 07:11 AM
RE: నా భార్య పద్మ తో - by Vakra - 18-02-2026, 01:28 AM
RE: నా భార్య పద్మ తో - by Subani.mohamad - 18-02-2026, 01:56 AM
RE: నా భార్య పద్మ తో - by Sunain - 18-02-2026, 07:09 AM
RE: నా భార్య పద్మ తో - by Sandy8096 - 18-02-2026, 07:35 AM
RE: నా భార్య పద్మ తో - by vinodqwe321 - 25-02-2026, 09:58 AM
RE: నా భార్య పద్మ తో - by vinodqwe321 - 25-02-2026, 10:01 AM
RE: నా భార్య పద్మ తో - by stories1968 - 25-02-2026, 10:30 AM
RE: నా భార్య పద్మ తో - by stories1968 - 25-02-2026, 11:34 AM
RE: నా భార్య పద్మ తో - by Sandy8096 - 25-02-2026, 12:08 PM
RE: నా భార్య పద్మ తో - by Pramila Chow _ Kasipilla - 25-02-2026, 05:57 PM
RE: నా భార్య పద్మ తో - by ramd420 - 25-02-2026, 10:11 PM
RE: నా భార్య పద్మ తో - by Dirtyboy.gharshith - 25-02-2026, 11:51 PM
RE: నా భార్య పద్మ తో - by Cuckold.kumar - 26-02-2026, 02:04 AM
RE: నా భార్య పద్మ తో - by mohan1432 - 26-02-2026, 02:51 AM
RE: నా భార్య పద్మ తో - by Rangde - 26-02-2026, 08:55 AM
RE: నా భార్య పద్మ తో - by Dirtyboy.gharshith - 26-02-2026, 11:15 PM
RE: నా భార్య పద్మ తో - by willsee - 27-02-2026, 10:23 PM
RE: నా భార్య పద్మ తో - by Rangde - 01-03-2026, 09:01 AM
RE: నా భార్య పద్మ తో - by vinodqwe321 - 07-04-2026, 05:31 PM
RE: నా భార్య పద్మ తో - by vinodqwe321 - 07-04-2026, 05:35 PM
RE: నా భార్య పద్మ తో - by vinodqwe321 - 07-04-2026, 06:51 PM
RE: నా భార్య పద్మ తో - by ALOK_ALLU - 27-05-2026, 10:14 AM
RE: నా భార్య పద్మ తో - by Varun89 - 07-04-2026, 11:12 PM
RE: నా భార్య పద్మ తో - by ramd420 - 07-04-2026, 11:50 PM
RE: నా భార్య పద్మ తో - by mohan1432 - 08-04-2026, 12:20 AM
RE: నా భార్య పద్మ తో - by Rangde - 08-04-2026, 12:42 AM
RE: నా భార్య పద్మ తో - by Veeru77 - 08-04-2026, 06:04 AM
RE: నా భార్య పద్మ తో - by krantikumar - 08-04-2026, 06:14 AM
RE: నా భార్య పద్మ తో - by Anubantu - 08-04-2026, 07:56 AM
RE: నా భార్య పద్మ తో - by ram123m - 08-04-2026, 03:38 PM
RE: నా భార్య పద్మ తో - by Dirtyboy.gharshith01 - 09-04-2026, 01:07 AM
RE: నా భార్య పద్మ తో - by Nani286 - 11-04-2026, 03:48 PM
RE: నా భార్య పద్మ తో - by Lawrance - 11-04-2026, 09:08 PM
RE: నా భార్య పద్మ తో - by Lawrance - 12-04-2026, 12:30 AM
RE: నా భార్య పద్మ తో - by sai07 - 13-04-2026, 05:23 PM
RE: నా భార్య పద్మ తో - by Dirtyboy.gharshith01 - 27-05-2026, 10:43 PM
RE: నా భార్య పద్మ తో - by mohan1432 - 27-05-2026, 11:42 PM
RE: నా భార్య పద్మ తో - by Nani286 - 28-05-2026, 01:17 AM
RE: నా భార్య పద్మ తో - by Megwa2001 - 28-05-2026, 06:34 AM
RE: నా భార్య పద్మ తో - by Dirtyboy.gharshith01 - 30-05-2026, 10:49 PM
RE: నా భార్య పద్మ తో - by ReddygReddy - 05-06-2026, 12:14 PM
RE: నా భార్య పద్మ తో - by vinodqwe321 - 08-06-2026, 12:57 PM
RE: నా భార్య పద్మ తో - by ReddygReddy - 09-06-2026, 02:08 PM
RE: నా భార్య పద్మ తో - by Durga reddy - 09-06-2026, 05:39 PM
RE: నా భార్య పద్మ తో - by SNVAID - 09-06-2026, 06:35 PM
RE: నా భార్య పద్మ తో - by VijayPK - 10-06-2026, 12:58 AM
RE: నా భార్య పద్మ తో - by vinodqwe321 - 19-06-2026, 01:43 PM
RE: నా భార్య పద్మ తో - by VijayPK - 20-06-2026, 12:49 AM
RE: నా భార్య పద్మ తో - by The Prince - 20-06-2026, 01:39 PM
RE: నా భార్య పద్మ తో - by ALOK_ALLU - 28-06-2026, 09:34 PM
RE: నా భార్య పద్మ తో - by ReddygReddy - 19-06-2026, 06:04 PM
RE: నా భార్య పద్మ తో - by ramd420 - 19-06-2026, 10:41 PM
RE: నా భార్య పద్మ తో - by mohan1432 - 19-06-2026, 11:12 PM
RE: నా భార్య పద్మ తో - by The Prince - 19-06-2026, 11:41 PM
RE: నా భార్య పద్మ తో - by Anubantu - 20-06-2026, 09:25 AM
RE: నా భార్య పద్మ తో - by Vinayvinuu - 20-06-2026, 02:51 PM
RE: నా భార్య పద్మ తో - by Cuckold.kumar - 21-06-2026, 08:45 PM
RE: నా భార్య పద్మ తో - by ReddygReddy - 03-07-2026, 02:44 PM
RE: నా భార్య పద్మ తో - by varanath - 03-07-2026, 08:31 PM
RE: నా భార్య పద్మ తో - by varanath - 16-07-2026, 01:27 PM
RE: నా భార్య పద్మ తో - by varanath - 30-08-2026, 12:16 AM
RE: నా భార్య పద్మ తో - by ammakosam - 01-09-2026, 09:23 AM
RE: నా భార్య పద్మ తో - by varanath - 14-09-2026, 11:36 AM
RE: నా భార్య పద్మ తో - by Lovely keerthana - 17-09-2026, 12:43 PM
RE: నా భార్య పద్మ తో - by vinodqwe321 - 27-09-2026, 01:15 PM
RE: నా భార్య పద్మ తో - by Rashidk - 27-09-2026, 07:40 PM
RE: నా భార్య పద్మ తో - by ALOK_ALLU - 05-10-2026, 12:38 PM
RE: నా భార్య పద్మ తో - by some_fun_sam - 08-10-2026, 02:24 AM
RE: నా భార్య పద్మ తో - by Nani286 - 28-09-2026, 09:30 AM
RE: నా భార్య పద్మ తో - by CHITTI1952 - 28-09-2026, 02:37 PM
RE: నా భార్య పద్మ తో - by The Prince - 28-09-2026, 10:58 PM
RE: నా భార్య పద్మ తో - by CHITTI1952 - 29-09-2026, 12:45 AM
RE: నా భార్య పద్మ తో - by CHITTI1952 - 05-10-2026, 11:06 PM
RE: నా భార్య పద్మ తో - by kenup - 09-10-2026, 02:11 AM
RE: నా భార్య పద్మ తో - by Kirankumarpvchrm - 10-10-2026, 03:37 AM
RE: నా భార్య పద్మ తో - by vaddadi2007 - 12-10-2026, 03:33 PM
RE: నా భార్య పద్మ తో - by ReddygReddy - 03-11-2026, 10:34 PM



Users browsing this thread: 1 Guest(s)