26-09-2026, 12:35 PM
ఈ స్టోరీ చదువుతుంటే నా లైఫ్ స్టోరీ ల ఉందండి. నా లైఫ్ లో ఎందరితోనో మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. మిమ్మల్ని చూస్తుంటే అలా చూడాలి అనిపిస్తుంది అని అనేవారు. మా అమ్మాయి కి కూడా నా అందం మీద ధ్యాస ఎక్కువ. ప్రతి పేజ్ నా జీవితం లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తు చేస్తున్నారు.
థాంక్స్ అంది రైటర్ గారు
థాంక్స్ అంది రైటర్ గారు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)