26-09-2026, 07:45 AM
(26-09-2026, 06:59 AM)చిత్రారస్సు Wrote: గౌతమ్ జీవనోపాధి ఏం చేస్తాడో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అతను విద్యార్థి అవునో కాదో కూడా తెలియలేదు. వినయ్తో అతని స్నేహం ఎలా మొదలైంది లాంటి విషయాలు కూడా తెలియలేదు. ఆ కథ ముగియబోతుండటం మంచిదైంది.
Gowtam helps his uncle in real estate selling and gets commission on that, that is what writer ji explained in the first episodes, wether it is in a big way or not that does not matter


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)