25-09-2026, 10:53 PM
(17-09-2026, 03:03 PM)Cant Wrote: చాలాబాగారాస్తున్నారు మోహన్ గారు. చాలా వివరంగాకూడా రాస్తున్నారు. ఇంక అప్డేట్ గురించి. ఒకొక్కరు ఏదో అలవాటుగా కేజువల్గా అడుగుతుంటారు. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా మీ వీలుచూసుకొని అప్డేట్ ఇవ్వండి. మీ అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటాము ఎప్పటిలాగే.
వీలును బట్టే రాస్తున్నానండి, కానీ ఇలా అడుగుతున్నందుకు సంతోషం కూడా, నచ్చేకదా అడుగుతున్నారు అని, దానివలన ఎటువంటి వత్తడి ఉండదు, కానీ వీలు దొరకడమే కాస్త కష్టమవుతోంది


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)