25-09-2026, 08:19 PM
(18-09-2026, 10:13 PM)dom nic torrento Wrote: E 29
ఎందుకో ఇది కల అయితే బాగుండు అని అనిపించింది ఆమెకు. వెంటనే చేతి మీద గిల్లుకుంటూ ఇది కలనే కావలి అని కోరుకుంది. కానీ కలలో గిల్లుకున్నా, కలలోనే నొప్పి పెడుతుంది కానీ, ఆ నొప్పి నిజం కాదు. కాబట్టి మెలుకువ కూడా రాదు. అది అర్ధం చేసుకుంటూ, ఎలాగైనా ఇది కలనే అని తన చెంపలు కొట్టుకుంది త్వరగా లేవవే అని..
కాసేపటికి...
----------------------------------------------
ఇది కల కాదని వదినకి అర్థం అవుతుంది..
ఆ తరువాత ఏమైందో చెప్పండి, update ఇవ్వండి!
లేకపోతే నిద్ర పట్టేలాగ లేదు.
థాంక్ you Domnic గారు

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)