24-09-2026, 04:00 PM
(23-09-2026, 08:11 PM)anaamika Wrote: రేపు ఒక మెగా అప్డేట్ ని ఇస్తాను (20 కామెంట్స్ పెట్టారు కదా, నా మాట కూడా నేను నిలుపుకుంటాను)మాకా నమ్మకముంది అనామిక గారు
(23-09-2026, 08:28 PM)anaamika Wrote: లేదు అలా ఉండదు. కథలు చదివేదే ఎంటర్టైన్ కోసం, అందులోనూ ఇలాంటి కథల్లో ట్రాజెడీ పెడితే ఎవరూ చదవరు. కథలో మలుపులు ఉంటాయి, సస్పెన్స్ ఉంటుంది, సెంటిమెంట్ కూడా ఉంటుంది. శివ చుట్టూ కథ మలుపులు తిరుగుతుంది, పోనుపోనూ శివ ఎవరో తెలుసుకోవాలన్న ఆత్రుత పెరుగుతుంది. అయితే అందుకు ఇంకా చాలా సమయం వుంది.
అందుకే నేను కరుణరస ప్రధానమైన సినిమాలు చూడను, కథలు చదవను. ఇవి రెండూ చేసేది కాస్త రిలాక్స్ అవ్వడానికే కదా...please continue
:
:ఉదయ్

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)