24-09-2026, 02:37 PM
(This post was last modified: 24-09-2026, 02:39 PM by kkkhot86. Edited 1 time in total. Edited 1 time in total.)
బ్రో... ఈ ప్రపంచంలో అందరికీ అన్ని నచ్చవు. కొందరికి ఈ జోనర్ నచ్చకపోవచ్చు. కొందరికి ఇన్సెస్ట్ నచ్చకపోవచ్చు. ఎవరి టేస్ట్ వారిది. నాకు నచ్చనంత మాత్రాన అది మంచి స్టోరీ కాదు అనుకోవద్దు. అలాగే ఈ స్టోరీ నచ్చని వారి గురించి వదిలేయండి. నచ్చిన వారి కోసమే రాయండి. రైటర్ క్రియేటివిటీ ముఖ్యం. మాకు నచ్చినట్లు రాయండి అనలేము. మీకు నచ్చినట్లు రాయండి. నచ్చితే చదువుతారు. లేక పోతే లేదు. అలాగే ఈ స్టోరీ మొదలు పెట్టారు. కాబట్టి పూర్తి చేయండి. ఇది చిన్న స్టోరీ ఐతే త్వరగానే అయిపోతుంది. పైగా ఏమి రాయాలి అన్నది మీకు ఇప్పటికే క్లారిటీ ఉంటుంది. తర్వాతి స్టోరీ కి కావాలంటే టైమ్ తీసుకోండి. వీలును బట్టి ముందు ఇది పూర్తి చేయండి సార్... ఇది నా అభిప్రాయం మాత్రమే.. అలాగే మీ పర్సనల్ లైఫ్ ముఖ్యం. టైమ్ వున్నప్పుడే దీన్ని రాయండి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)