24-09-2026, 03:23 AM
Story చాలా బాగుంటుంది కానీ హడావుడిగా కథ ముగించినట్లు ఉంది... చివరి లో ఇచ్చిన ట్విస్ట్ వలన మొత్తం కథ ఇంపాక్ట్ మారిపోయింది... మొదట్లో రాసిన పల్లవి సైడ్ వెర్షన్ రాంగ్ అయినట్లు అయింది కదా.. రెండో సారి ఈ కథ చదువుతుంటే చివరి ట్విస్ట్ ముందే తెలియటం వలన ఫీల్ రాలేదు.. కానీ చాలా బాగా రాసారు.. కొంచెం వీలు చూసుకొని పొడిగిస్తే బాగుంటుంది

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)