23-09-2026, 08:28 PM
(22-09-2026, 11:03 PM)meeabhimaani Wrote: Nice emotional story andi, hoping it is not going to be a sad and troublesome
లేదు అలా ఉండదు. కథలు చదివేదే ఎంటర్టైన్ కోసం, అందులోనూ ఇలాంటి కథల్లో ట్రాజెడీ పెడితే ఎవరూ చదవరు. కథలో మలుపులు ఉంటాయి, సస్పెన్స్ ఉంటుంది, సెంటిమెంట్ కూడా ఉంటుంది. శివ చుట్టూ కథ మలుపులు తిరుగుతుంది, పోనుపోనూ శివ ఎవరో తెలుసుకోవాలన్న ఆత్రుత పెరుగుతుంది. అయితే అందుకు ఇంకా చాలా సమయం వుంది.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)