20-09-2026, 11:18 PM
మిత్రులారా
నేను పైన పెట్టిన text , maximum మనం మన సైటులో ఒక పోస్టులో పెట్టగలిగినంత.
ఇంతకంటే ఎక్కువ పెట్టలేము , ఒక పోస్టులో.
దీనినే MS word లో పెట్టి చూశాను.
ఫలితం ఇలా వచ్చింది.
words - 3,318
characters (no spaces) - 21,280
characters (with spaces) - 24,437
paragraphs - 167
Lines - 437
పేజీలు - 9 (font size 10 )
ఇక్కడ characters అంటే English లో అన్నట్టు కాదు , తలకట్టు , ధీర్ఘమ్ , గుడి , గుడి ధీర్ఘమ్ , కొమ్ము , కొమ్ము ధీర్ఘమ్ ... ఇలా indic languages కి UTF encoding లో వేరే లాగా తీసుకుంటుంది.
English letters అయితే 65,535 Maximum

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)