19-09-2026, 10:33 AM
(14-09-2026, 08:09 AM)actressdarkhub Wrote: నిజమే బ్రో ఇక్కడ రైటర్స్ కి ఫ్రీడమ్ లేదు ఏమి రాయలునుకున్న ఎదో ఒక్కటి చెప్పి గొడవ పడుతున్నారు. సపోర్ట్ అంటే ఎటు లేదు కనీసం ఫ్రీడమ్ అయినా ఉండాలి కదా..
That's true, bro; writers here don't have any freedom. Whatever they want to write, someone raises an objection and starts an argument. There’s no support, so at least there should be some freedom, right?
రైటర్ మిత్రమా, ఇది ఈ సైట్ రీడర్స్ ప్రాబ్లెమ్ కాదు. అన్ని రీడింగ్ సైట్స్ లో same ప్రాబ్లెమ్. నవల వెబ్సైటు రీడింగ్ లో కూడా ఇదే జరుగుతుంది. నా అనుభవం ప్రకారం suggestion ఏంటి అంటే, రైటర్స్ ఒక ప్లాట్ అనుకోండి. నేను ఇంతక మించి ఫ్లెక్సిబుల్ అవటం కష్టం అని చెప్పండి. ఇంకొకటి ఏంటి అంటే ఒక disclaimer ఇవ్వండి story స్టార్టింగ్ లో. డిస్క్లైమర్ లో కదా లో ఏమేమి ఎక్ష్పెక్త్ చెయ్యచి అని. Similar to tags. అట్లేఆస్ట్ ఇది చదివి readers గొడవ చేయరేమో అని ఆశిస్తున్నాను. Hope this helps.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)