19-09-2026, 01:01 AM
(18-09-2026, 08:47 AM)sarit11 Wrote: మిత్రమా కిరణ్
అసంపూర్తి కథలు HITS 001 లోనే 90 ఉన్నాయి .
వాటిని పూర్తి చేయమని రచయిత మిత్రులను పదే పదే అడుగుతూనే ఉన్నాను.
వాటిని పూర్తి చేస్తే అందరూ ఆనందిస్తారు.
మీకు వాటిని కొనసాగించాలి అనే ఆలోచన ఉంటే చెప్పు నా వంతుగా పూర్తి సహకారం అందిస్తాను
నిప్పు రాజేయడానికి కేవలం ఒక చిన్న అగ్నికణం (సమయం/ఆలోచన) మాత్రమే సరిపోదు.
దానికి ఇంధనంగా కట్టెలు (కృషి/ప్రణాళిక),
ఆ నిప్పు ఆరిపోకుండా చూసే గాలి(ప్రోత్సాహం/ఆచరణ) తోడైనప్పుడే అది మహా జ్వాలగా మారుతుంది.
https://xossipy.com/thread-28281-page-19.html
ఈ పేజీలో అసంపూర్తి కథల లిస్టు ఉంది.
కచ్చితంగా సరిత్ గారు,
మీరు పెట్టిన లింక్ చూస్తాను. అందులో ఏదైనా కథ నచ్చితే, దానికి తగ్గ మిగతా వదిలేసిన భాగాన్ని రాస్తాను. రాసే ముందు మీకు తెలియజేసే రాస్తాను.
మీ సపోర్ట్ కు ఎన్నడు కృతజ్ఞత తెలియజేస్తున్న.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)