Thread Rating:
  • 41 Vote(s) - 2.54 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Admin గారికి చెప్పుకుందాం
రాజ్ భాయ్

ట్రెండ్ మారుతుంటుంది

గతంలో , ఏ రోజు పేపరు చూసినా అత్తింటి వారు కొడలిని కిరసనాయిలు పోసి నిప్పు పెట్టి చంపారు అనే వార్తలు చూసే వాళ్ళము.

ఇప్పుడు

రంకు మొగుడితో కలిసి ప్లాను వేసి మొగుడిని రకరకాల పద్దతుల్లో చంపేస్తున్నారు పెళ్ళాలు.

కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా.

ఉత్తర్ ప్రదేశ్ లోని వార్త ,
ఒక పెళ్ళాం ఏకంగా సెక్యూరిటీ అధికారి స్టేషన్ కె పోయింది , మా కుటుంబ సభ్యులు నన్ను మానసికంగా హింసిస్తున్నారు అని. 

అసలు విషయం , 
ఆమెకు రంకు మొగుడు ఉన్నాడు , ఆమె మొగుడితో , రంకు మొగుడితో కలిసి ఉంటాను అంటుంది. 

ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆమె భర్తకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు అంట , కొడుకుకి కూడా ఇష్టమేనట. 

మాకెవరికీ లేని అభ్యంతరం , కుటుంబ సభ్యులకు ఎందుకు అని ఆమె వాదన. 

ఏమి చెప్పాలో తెలియక సెక్యూరిటీ ఆఫీసర్ వాలు తలలు పట్టుకుని కూర్చున్నారు అంట. 

ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే మొగుడికి బ్రతుకుమీద ఆశ ఉంటే , కొత్త ట్రెండుకు అనుగుణంగా నడుచుకోవడమే ఉత్తమంగా ఉంది ప్రస్తుత పరిస్తితి.  

కలికాలం అంటే ఏమిటో అనుకున్నాను.
 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: Admin గారికి చెప్పుకుందాం - by sarit11 - 18-09-2026, 11:31 PM
Writter needed - by sai1911 - 30-06-2026, 10:48 AM
RE: Writter needed - by LUCIFER0 - 01-07-2026, 09:34 AM



Users browsing this thread: 1 Guest(s)