14-11-2018, 09:15 AM
(14-11-2018, 09:08 AM)Virinchi Wrote: Sarit అన్నా నాకొక సందేహం., నా దగ్గర ఉన్న కథలను నా మొదటి దారం శృంగార కథలు లో పోస్ట్ చేయన లేక ప్రతి కథకి కొత్త దారం తెరవమంటారా.
మిత్రమా Virinchi
ప్రతీ కథకు ఒక దారము ఉంటేనే బాగుంటుంది .
అందరూ సులువుగా ఆ కథని చూసి చదువుకోగలరు.
ఒకే దారంలో అయితే ఏ కథ ఎక్కడ , ఎవరిదో ఆ కథ తెలియదు.
కథ by writer name అని పెట్టుకుంటే బాగుంటుంది.