18-09-2026, 08:47 AM
(18-09-2026, 01:15 AM)Kirankittu9797 Wrote: Hi sarit గారు,
Just check చేశాను.
VPN వాడితే అవుతుంది download.
.........................
ఎవరు అయినా ఈ కథ చూడాలనుకుంటే, పైన sarit garu పెట్టిన links VPN వాడి download చేసుకుని చూడగలరు.
మిత్రమా కిరణ్
అసంపూర్తి కథలు HITS 001 లోనే 90 ఉన్నాయి .
వాటిని పూర్తి చేయమని రచయిత మిత్రులను పదే పదే అడుగుతూనే ఉన్నాను.
వాటిని పూర్తి చేస్తే అందరూ ఆనందిస్తారు.
మీకు వాటిని కొనసాగించాలి అనే ఆలోచన ఉంటే చెప్పు నా వంతుగా పూర్తి సహకారం అందిస్తాను
నిప్పు రాజేయడానికి కేవలం ఒక చిన్న అగ్నికణం (సమయం/ఆలోచన) మాత్రమే సరిపోదు.
దానికి ఇంధనంగా కట్టెలు (కృషి/ప్రణాళిక),
ఆ నిప్పు ఆరిపోకుండా చూసే గాలి(ప్రోత్సాహం/ఆచరణ) తోడైనప్పుడే అది మహా జ్వాలగా మారుతుంది.
https://xossipy.com/thread-28281-page-19.html
ఈ పేజీలో అసంపూర్తి కథల లిస్టు ఉంది.



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)