Today, 02:53 AM
Dom bro
మీ రచన కి మేము బానిస అయిపోయాం
మీరు రచయిత రాయడం అనేది మీకు అలవాటు,
మీలాంటి వాళ్ళ కి అది వెన్న తో పెట్టిన విద్య (మీ రచన నీ తక్కువ చేయడం లేదు)
కథ నీ ఆలోచించి రాయడం మాములు విషయం కాదు కానీ అది మీలాంటి వాళ్ళ కి అది మాములు విషయం
Example aeroplane నడపడం pilot కి మాములు విషయం అలానే
మీలాంటి వాళ్ళు కి అద్భుతమైన కథ రాయడం మాములు విషయం
కానీ మాలాంటి వాళ్లు కి రెండు లైన్ లు కామెంట్ చేయడం వరకు పర్వాలేదు
అంతకు మించి చేయడం కొంచెం టఫ్
ఈరకంగా మీ టార్గెట్ ఎప్పుడూ రీచ్ అవ్వాలి
మాకు పెద్ద సవాలు గా ఉంది
ఏది ఏమైనా మీ రచన కి మేము బానిస అయిపోయాం
మీ టార్గెట్ ని రీచ్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తాం
మాకు మీ రచన కావాలి
Finally one request
కొంచెం టార్గెట్ తగించ వచ్చు కదా (మీకు నచ్చితేనే)

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)