17-09-2026, 04:17 AM
(16-09-2026, 08:54 PM)sarit11 Wrote: ఈ కథ పిడిఎఫ్ ఉంది కదా మళ్ళీ ఎందుకు వ్రాయడం.
అసంపూర్తి కథలు HITS 001 లోనే 90 ఉన్నాయి మిత్రమా.
వాటిని పూర్తి చేయమని రచయిత మిత్రులను పదే పదే అడుగుతూనే ఉన్నాను.
వాటిని పూర్తి చేస్తే అందరూ ఆనందిస్తారు.
Hi Sarit గారు,
నేను చూసుకోలేదు ఆ కథ ఇందులో ఉంది అని. అందుకే మన పాఠకులకు నా శైలిలో కొత్తగా తెలియజేదాo అని అనుకున్న.
ఐతే ఇప్పటికీ వేదికను నేను కూడా నాకు ఆ కథ యొక్క THREAD దొరకడం లేదు.
దయచేసి మీరు ఆ థ్రెడ్ లింక్ ఇక్కడ పెట్టండి.
ఆ విధంగా ఇక ఆ కథ రాయకుండా లింక్ ద్వారా మన పాఠకులు చదివి ఆనందిస్తారు.
ఒకవేళ లేకపోతే నేను రాస్తాను.
దయచేసి ఆ లింక్ ఇక్కడ సమకూర్చండి sarit గారు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)