16-09-2026, 12:12 PM
(11-09-2026, 06:42 PM)Veeeruoriginals Wrote: Basic గా మనకి చిన్నప్పటి నుండి హీరో విలన్ ఓరియెంటెడ్ సినిమాలు చూసి చూసి... హీరో ఓడిపోతుంటే బాధ పడిపోతు చివరికి అయినా లేచి విలన్ ni ఒక దెబ్బ కొడితే చూసి చప్పట్లు కొట్టాలి అనే mindset ni develop చేసుకున్నాం bro... కానీ సినిమాలు పక్కన పెడితే నిజ జీవితం లో ఎంత మంది నిజం గా రివేంజ్ లు తీర్చుకుంటారు... ఇది కథ కదా అనొచ్చు కానీ కథ అయినంత మాత్రాన cinematic గానే ఉండాలి అని అనుకోవటం ఎందుకు... నేను కేవలం కథ రాయట్లేదు ఎక్కడో ఎవడిదో జీవితం రాస్తున్న... పొద్దున్న లేస్తే వార్తల్లో బోలెడు కనిపిస్తాయి మనకి నువ్వు అన్నట్లుగా నే... మనకి కేవలం క్లైమాక్స్ లో ఎం జరిగింది అనేది మాత్రమే వార్త laa బయట పడుతుంది మరి అసలు జరిగిన వాస్తవాలు సంగతి???....అలాంటి వాస్తవాలే ఈ కథ... వాస్తవాలు ఎప్పుడు సినిమా స్టోరీ laa అందంగా ఉండవు.నువ్వు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం బ్రో, నా ఏడుపేమంటే 1. ఒక పిల్లిని కూడా గదిలో వేసి కొడితే ఖచ్చితంగా తిరగబడుతుంది, పిల్లెందుకు, ఆ మద్య ఒక ఎలుక పిల్లిపై తిరగబడటం చూసాను. దీనికో నిజ జీవిత ఉదాహరణ వుంది, కావాలంటే వాడుకోండి. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడికి వాళ్ళమ్మ పై అనుమానం వచ్చింది, చదువుతున్నదేమో ...తరగతి, అమ్మను అడగలేడు, నాన్నకు చెప్పలేడు. కానీ ఇక్కడ కొసమెరుపు ఏమంటే వాళ్ళమ్మ గాయత్రిలా కొడుకును ఎప్పుడూ తక్కువ చేయదు, మేము వాళ్ళింటికి తరచుగా వెళ్ళేవాళ్ళం. వాడెలా తన ఆక్రోశాన్ని తీర్చుకున్నాడంటే, ఎవడైతే అమ్మతో సహవాసాన్ని పెట్టుకున్నాడని అనుమానించాడో వాడి కూతుర్ని లైన్లో పెట్టి దాని సీలు ఓపన్ చేసేసాడు.
Final గా ఈ కథ soft heart ఉండే వాళ్ళ కోసం కాదు....
2. ఒక తల్లి తన అవసరాలు, శారీరిక సుఖాలు ఎంత వెతుకున్నా, సొంత కొడుకును తన బాయ్ ఫ్రెండ్ తో అలా మాటిమాటికి పోల్చి చిన్నపుచ్చడం, ముందే ఇంట్రావర్ట్, ఇప్పుడిక ఆత్మన్యూనతా భావంతో వాడేమైనా చేయొచ్చు, చేసుకోవచ్చు.
3. ఇంకోటి నేనిందాకా చెప్పినట్లు, రచనలలో వుండేది, సమాజంలో జరిగేవి దాదాపుగా ఒకటే, పోతే ఒకొకప్పుడు కవి ముందుగా ఊహిస్తాడు, ఇంకోప్పుడు జరిగిన దాన్ని బేస్ గా తీసుకుంటాడు.
(11-09-2026, 07:27 PM)oxy.raj Wrote: Veeeruoriginals,నీ మాటల్లో ఒక అసౌకర్యకరమైన నిజం ఉంది.
నీ మాటల్లో ఒక అసౌకర్యకరమైన నిజం ఉంది. మనం కథల్లో న్యాయం గెలవాలని కోరుకుంటాం, ఎందుకంటే నిజ జీవితంలో అది తరచూ జరగదని మన లోపల ఎక్కడో తెలుసు. హీరో ఒక దెబ్బ కొట్టి విలన్‌ను ఓడించినప్పుడు చప్పట్లు కొట్టడం సులువు; కానీ నిజ జీవితంలో ఆ ఒక దెబ్బకు ముందు, తర్వాత జరిగే నష్టం ఎంత ఉంటుందో చూడటం చాలా కష్టం.
వార్తల్లో కనిపించేది సాధారణంగా ముగింపు మాత్రమ - హెడ్‌లైన్. కానీ ఆ ఒక్క మాట వెనుక ఎన్ని అవమానాలు, ఎన్ని భయాలు, ఎన్ని తప్పు నిర్ణయాలు, ఎన్ని మౌనాలు ఉంటాయో బయటకు రావు. ఆ చెప్పని భాగాన్ని కథగా రాయడం అవసరం కూడా మీ లా!
కానీ ఒక విషయం: వాస్తవాన్ని చూపించడం అంటే బాధనీ అందంగా చూపించడం కాదు. ప్రతీకారాన్ని న్యాయంగా చూపించడం కాదు. ఒక మనిషి ఎంతగా విరిగిపోయాడో, అతని చుట్టూ ఉన్న వరసలు ఎలా విఫలమయ్యాయో, ఒక నిర్ణయం ఎంతమందిపై ప్రభావం చూపుతుందో నిజంగా చూపించగలిగితే—అది కేవలం డార్క్ కథ కాదు, ఆలోచింపజేసే కథ అవుతుంది.
నీ కథలో క్లైమాక్స్ కంటే ముందు ఉన్న నిజాలే ముఖ్యమైనవి అయితే, అది ప్రేక్షకుడిని కేవలం ఎంటర్‌టైన్ చేయదు; అతడిని అసౌకర్యానికి గురి చేస్తుంది, ప్రశ్నలు అడిగేలా చేస్తుంది. అదే మంచి కథకు బలం.
వాస్తవాలు అందంగా ఉండకపోవచ్చు. కానీ వాటిని నిజాయితీగా చెప్పే కథ మాత్రం చాలా బలంగా ఉంటుంది.
ఇట్లు,
మీ రచనల అభిమాని
వాస్తవాన్ని చూపించడం అంటే బాధనీ అందంగా చూపించడం కాదు. ప్రతీకారాన్ని న్యాయంగా చూపించడం కాదు.
పై కామెంట్ లో, నాకీ రెండు లైన్లు తెగ నచ్చేసాయి. నీలో టాలెంట్ వుంది బ్రో, రచనలు ప్రయత్నించొచ్చుగా...
(11-09-2026, 08:28 PM)Veeeruoriginals Wrote: రీడర్స్ కథ చదివి ఎదో ఆలోచించాలి వాళ్లకి ఎదో మెసేజ్ ఇవ్వాలి అని లేదు bro... ఎలాంటి కథ నుండి అయినా ఎదో ఒకటి pick చేసుకుంటారు...ఎవరికి నచ్చింది వాళ్ళు అర్థం చేసుకునే ముందు నాకు నచ్చింది నేను రాసుకుంటా...
అంతే కదా వీరన్న, నువ్వు నీకు నచ్చింది, తట్టింది రాసుకుంటూ పో. మేమేదో మా అభిప్రాయాలు, చదివినప్పుడు కలిగే భావాలు పంచుకుంటూ వుంటాము.
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)