14-09-2026, 08:28 PM
(14-09-2026, 03:15 PM)Uday Wrote: సరిగ్గా చెప్పారు అనామిక గారు, అన్ని క్రియలకు కారణం స్నేహితులే, అందులోనూ వయసు వచ్చిన తరువాత స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువ వుంటుంది. లేని ఆలోచనలను రేకెత్తిస్తారు, సరిత లతలో రేకెత్తిచ్చినట్లు. లత శివ శరీరంలో ఫెర్మోన్స్ రిలీజ్ అయినట్లున్నాయి. వీణ రజనితో ఏమనుంటుంది, బహుశా నేనలా బయటికెళ్తాను, నువ్వు శివతో ఏకాంత సమయాన్ని వాడుకోమనా?....చూద్దాం, అనామిక గారు ఎలా చెప్తారో.
మన దగ్గర సెక్స్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ మనం ఫ్రెండ్స్ దగ్గరే తెలుసుకుంటాము, నేర్చుకుంటాము. అందులో చాలావరకు అపోహలే ఉంటాయి. అదే అమెరికా లేదా యూరోపియన్ దేశాలలో చదువులో అదొక భాగం చేస్తారు కాబట్టి వాళ్లకి అలాంటి అపోహలు వుండవు. నేను స్వయంగా చూసాను. నాకు వాళ్ళ సిస్టం నచ్చింది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)