14-09-2026, 03:15 PM
సరిగ్గా చెప్పారు అనామిక గారు, అన్ని క్రియలకు కారణం స్నేహితులే, అందులోనూ వయసు వచ్చిన తరువాత స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువ వుంటుంది. లేని ఆలోచనలను రేకెత్తిస్తారు, సరిత లతలో రేకెత్తిచ్చినట్లు. లత శివ శరీరంలో ఫెర్మోన్స్ రిలీజ్ అయినట్లున్నాయి. వీణ రజనితో ఏమనుంటుంది, బహుశా నేనలా బయటికెళ్తాను, నువ్వు శివతో ఏకాంత సమయాన్ని వాడుకోమనా?....చూద్దాం, అనామిక గారు ఎలా చెప్తారో.
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)