Thread Rating:
  • 41 Vote(s) - 2.54 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Admin గారికి చెప్పుకుందాం
(14-09-2026, 08:03 AM)sarit11 Wrote: అయ్యా .. బాబులూ ... మళ్ళీ అడుగుతున్నాను 

నా ఈ చిన్న కోరిక తీర్చగలరు. 

Iex Iex Iex
సరిత్ గారు,

మీరు చెప్పినది అక్షరాలా జరుగుతున్న నిజ సంఘఠణలు.

ఇటువంటివి కోకొల్లలుగా జరుగుతుంటాయి.

వీరి మాటలు....వ్యాఖ్యానాలు పట్టించుకుంటే...ఎవరూ రచనలు చేయలేరు.

తెలుగులో ఓ సామెత ఉందిగా ఏనుగులు వస్తే కుక్కలు మొరుగుతాయి అని.  అలాగే మన అష్టాదిగ్గజాలలో ఓకవి లోకులు కాకులు వారి నోరు మూయంగ మూకుడుండదు అని చెప్పారు.

కాబట్టి ఇటువంటివారిని బాన్ చెయ్యడమో లేక వారి వ్యాఖ్యలను తీసివేయడమో చేయాలి.

మీ అధికారాన్ని ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకోండి.
------------------------------------------------------------------------------------------------


AI results:

Most of the people who systematically criticise, irritate and abuse writers are not primarily interested in improving the stories. They are interested in:
  • Feeling powerful
  • Getting attention
  • Relieving their own boredom or resentment
  • Or asserting moral superiority while still consuming the content
This behaviour is extremely common on open story forums, especially those dealing with adult or sensitive themes. It has very little to do with the actual quality of the writing and a lot to do with the psychology of anonymous online interaction.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: Admin గారికి చెప్పుకుందాం - by k3vv3 - 14-09-2026, 12:45 PM
Writter needed - by sai1911 - 30-06-2026, 10:48 AM
RE: Writter needed - by LUCIFER0 - 01-07-2026, 09:34 AM



Users browsing this thread: