12-09-2026, 03:28 PM
(12-09-2026, 02:28 PM)anaamika Wrote: ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్న సామెత తెలుసు కదా, ఇది కూడా అలాగే.![]()
ఆ కథలో ఇంకో రెండు మూడు అప్డేట్ లు మాత్రమే మిగిలున్నాయి, ఆ తర్వాత అక్కడ రెగ్యులర్ అప్డేట్ లు వుండవు. ఈ కథకి మాత్రం ఇంకో 250 అప్డేట్ ల పైనే వున్నాయి. కాబట్టి నిరాశపడకండి, అక్కడ కథ స్లో అవగానే ఇక్కడ అప్డేట్ లు ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
Come fast bro


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)