12-09-2026, 02:28 PM
(11-09-2026, 10:39 PM)dunnapothu Wrote: ఇక్కడ మాకు మీ కదా ఎప్పుడూ వస్తుందా అని చూస్తున్నాం మీరు లావణ్య స్టోరీ చాలా పెద్ద up date రాస్తున్నారు ఈ స్టోరీ చాలా చిన్న up date ఇస్తున్నారు medam
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్న సామెత తెలుసు కదా, ఇది కూడా అలాగే.
ఆ కథలో ఇంకో రెండు మూడు అప్డేట్ లు మాత్రమే మిగిలున్నాయి, ఆ తర్వాత అక్కడ రెగ్యులర్ అప్డేట్ లు వుండవు. ఈ కథకి మాత్రం ఇంకో 250 అప్డేట్ ల పైనే వున్నాయి. కాబట్టి నిరాశపడకండి, అక్కడ కథ స్లో అవగానే ఇక్కడ అప్డేట్ లు ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)