12-09-2026, 12:51 PM
![[Image: G0l-LRZya-YAANMFN.jpg]](https://i.ibb.co/jkjs10Dq/G0l-LRZya-YAANMFN.jpg)
మీరు మీ స్టామినా మీద అసలే డౌట్ పెట్టుకోకండి
మీరు రాసిన మిగతా కథలు మీరేంటో మాకు ఇప్పటికే పరిచయం చేసాయి.
ఇప్పుడు మీరు మీ అభిమాన సామ్రాజ్యన్ని పెంచుకుంటూ వెళ్లడమే.
మీరు రాసిన " ఓహ్ మై డాడ్ ".... ఎంతగానో నచ్చింది... ఒక ఆర్డర్ లో కథను తీసుకెళ్తారు.
మీరురాసే డైలాగ్స్ దేహాన్ని తడిపేస్తుంది
మనసును మౌనంగా మారుస్తుంది
ఒళ్ళంతా మైకం కమ్మేస్తుంది
అంత గొప్ప రచయిత ఇలా ఆలోచిస్తూ ఆగిపోవడం మా మనసులకు బాధను కలిగిస్తుంది
చిన్న కోరిక : మీ కథల్లో జంటలు కలిసే వరకు ఎంత బాగా రాస్తారో... వారు కలిసే (శృంగారం చేసే ) బాగాన్ని కూడా అంతే గొప్పగా, కుదిరితే ఇంకా గొప్పగా అందివ్వగలరు... ఎందుకంటే క్లైమాక్స్ చాలా ఫాస్ట్ గా ముగించారు (ex : ఓహ్ మై డాడ్ )
ఒక ఆడ మగ ను ఒక్కటి చేసేందుకు మీరు రాసే విధానం ఇంత ఇష్టంగా ఉంటే వారు ఒక్కటేయ్యే విధానాన్ని ఇంకెంత గొప్పగా మాకు అందివ్వగలరో అని మా ఆశ
తప్పుగా అనుకోరని భావిస్తూ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)