12-09-2026, 05:06 AM
మిత్రమా ,నమస్కారం.అక్కడ హిందీలో రాస్తున్న ఈ కథను చాలా మంది ఇష్టపడుతున్నారు. తెలుగులో కూడా మీ అనువాద కథని చాలా మంది ఆసక్తిగా చదువుతున్నాం. దయచేసి తెలుగులో కూడా కొనసాగించండి లేదా మళ్లీ పోస్ట్ చేయండి. ఆ కథలో ఉన్న మలుపులు, సస్పెన్స్ మాకు కూడా తెలియాలి కదా . తెలుగు రీడర్స్ కోసం కొంత సమయం కేటాయిస్తే చాలా సంతోషం ఉంటుంది.మీ రచనను గౌరవిస్తూ, ఒక ఆసక్తిగల పాఠకుడు గా అడుగుతున్నాను


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)