12-09-2026, 02:46 AM
(This post was last modified: 12-09-2026, 02:46 AM by goodmemories. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-08-2026, 04:04 PM)pranay Wrote: నమస్తే!
నా పేరు ప్రణయ్. Old exbii, xossip సైట్ లలో చాలా కథలు రాసి ఉన్నాను. ఆ కథలను ఈ సైట్ లో కూడా కొంతమంది మిత్రులు పోస్ట్ చేసారు. కాస్త బాగానే రాస్తాను అన్న నమ్మకం ఉంది నాకు. అంతే కాదు, కొద్దో గొప్పో పేరు కూడా ఉంది అనుకుంటున్నాను. కొంత మంది అభిమానులు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం, వాళ్ళని అలరించడం కోసం ఈ కథ మొదలుపెట్టాను.సాధ్యమైనంత వరకూ తప్పులు లేకుండా టైప్ చేయడం, మంచి పదాలు వాడడం అనేవి చాలా జాగ్రత్తగా చేస్తాను, అది time taking అయినా సరే.అయితే, ఇక్కడ నాకో క్లారిటీ కావాలి.ఈ కథకి ఎవరో 1 రేటింగ్ ఇచ్చారు. Ofcourse రేటింగ్ ఎంత ఇస్తారూ అన్నది ఆ కథ వాళ్ళకి నచ్చిందా లేదా అన్న విషయంపై ఆధారపడి ఉంటుందని నాకు తెలుసు.కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఇంకా కథే మొదలు కాలేదు. Just introduction ఇచ్చా. అప్పుడే ఏం నచ్చలేదని 1 రేటింగ్ ఇచ్చారో అర్ధం కావడంలేదు. ఆ ఇచ్చిన వ్యక్తి తనను తాను అత్యంత మేధావి అనుకుంటున్నాడా లేక ఇదో రకం శాడిజమా?కథ మొదలు కాకుండానే ఈ రేంటింగ్ ఇచ్చిన వ్యక్తి, ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చాడో చెప్పాలి. నా తప్పు ఉంటే, next episode లో కవర్ చేస్తాను, కానీ ఆ వ్యక్తి కేవలం శాడిజంతో ఈ రేటింగ్ ఇస్తే, ఎవరి శాడిజమో సాటిస్ఫై చేయడానికి నేను కథలు రాయాల్సిన అవసరం లేదు.సో, ఆ వ్యక్తి తన రేటింగ్ ను justify చేస్తూ, proper review ఇస్తేనే ఈ కథ ముందుకుసాగుతుంది. అంత వరకూ సెలవు.Thank you.PS : ఈ కథకే కాదు, చాలా కథలకు ఇలాగే జరుగుతుంది. అందుకే ఈ ఆవేదన.
(17-08-2026, 10:18 PM)kamadas69 Wrote: ప్రణయ్ జీ.. నేను ఎక్కువసార్లు ఎనజాయ్ చేసిన అతి కొద్ది స్టోరీ లో ఓ మై డా ఒక్కటి...చాలా సార్లు..మూడ్ ఆఫ్ అయినప్పుడు..లైఫ్ dry అనిపించినపుడు..ఈ సైట్ కొచ్చీ చదివే రైటర్ లలో మీరు ఒకరు..
నా లైఫ్ లో పదుల సార్లు ..మీ స్టోర్ చదివి రిలాక్స్ అయ్యి రీఫ్రెష్ అయ్యాను.....మీ రైటింగ్ స్టైల్ ఎమెజింగ్..ఊపిరి బిగపట్టి చదివించి..టై ట్రావెల్ లోకి తీసుకెళ్లగలిగే సత్తా ఉన్నా అతి కొద్ది మంది రైటర్స్ లలో మీరు ఒకరు... ..లాంటి మీరు ఇంకో సరికోత్త కధ తో రావటం సర్ప్రైజ్ అయితే..మీరు ఆన్ లైన్ లో కనపడటం డబల్ షాక్
మీరు ఎలాంటి బెనిఫిట్ లేక పోయినా ..టైమ్ ఎమోషన్ స్పెండ్ చేసి ఒకఫాంటసే వరల్డ్ ని క్రియేట్ చేసి అందులోకి మమ్మల్ని ఆహ్వానించి మేము కూడా ఎంజాయ్ చేసేలా చేసిన మీ టాలెంట్ కి , శ్రమకి థాంక్స్ చెప్పటం చాలా చాలా చిన్న పదం కానీ ..వేరే పదాలు నాకు తెలియవ్ కాబట్టి ఒక కోటి సార్లు థాంక్స్ మీకు...
అక్క కొడుకు చదివిన తరువాత..మరలా మీకు రివ్యూ ఇస్తాను....
కానీ ముందుగా. ఓ మై డాడ్ గురించి ..ఒక మాట.....స్టోరీ చదువుతున్నంత సేపు..ఒక ఫాంటసీ వర్లడ్ లోకి తెసుకెళ్లి...ఫోర్త్ వాల్ థియరే లాగా( నాటకంలో)..మాకు దివ్యా రసికతని చూపించి...స్టోరీ అయిపోయిన తరువాత మనశ్శాంతా ఒక స్వీట్ పెయిన్ తో..అప్పుడే స్టోరీ అయిపోయిండా? లేకా ఇంకా ఉంటే బాగుండు అనా? లేక రియల్ లైఫ్ లో కూడా దివ్యా ఉంటే నా? లేకా..మరేమీటో...ఈ లైఫ్ కి దివ్య తో.. అనే పాత్ర తో ప్రేమలో పడి పోవటం వల్లనేమో?...ఏదో తెలియదు కానీ..మీ మాజిక్ రైటింగ్ కి మాత్రం ప్రేమలో పడిపోయామ్..యు ఆర్ సిమ్ప్లీ ఎమెజింగ్ రైటర్,,,
ఒక కధ కధనం ఇంతలా మనస్సుని హంట్ చేస్తాదని..అందునా శ్రుంగార కధ ....మీ స్టోరీ చూశాకనే అనుభవం అయింది నాకు... కొంత మంది సూపర్బ్ శ్రుంగర రైటర్స్ ..వల్ల వాళ్ళ జానార్స్ లలో...రచని చైదివించి..ఊ హాలోకం లో విహరింపచేసి ..మనసుని సేద తెర్చి...ఆహ్ల్ల్ద పరిచి, ఎగ్జైట్ చేయించి, ఉద్రేకం పెంచి...మనసులో శ్రుంగార అలజడులు ..సునామీ ని సృష్టించే వాళ్ళు వెల్ల మీద లెక్క పెట్టే వాలు ఉన్నారు...కానీ మీ లాగా చదివిన తరువాత.. కూడా కధ తో, కధనంతో... కారెక్టర్స్ తో...హంటింగ్ చేయిస్త్తూ ..మనసులో ఒక స్వీట్ పెయిన్ ని క్రియేట్ చెయ్యటం మాత్రం మీకే సాధ్యం అయింది...అది మీ రైటింగ్ సింప్లిసిటీ స్టైల్ కావచ్చేమో..ఎందుకో నాకు తెలియదు...కానే ఒక అద్భుతమైన , స్వీట్ పెయింఫుల్ మెమొరీ ని మాత్రం మీరు మాకు మిగిల్చారు....
మీ కు రియల్లీ రియాళీ థాంక్స్....బయ వరల్డ్ లో అంతా ఫెక్ ఫుడ్, ఫేక్ ఎమోషన్స్, ఫేక్ రిలేషన్స్ తో గాయపడిన మాకు..మీరు మాత్రం ఒక ఫేక్ స్తో ఫాంటసీ వరల్డ్ తో..రిలాక్స్ చేసి రివైవ్ చేసి...కేరక్టర్స్ తో ప్రేమలో పడేలా చేసిన మీ రైటింగ్ టాలెంట్ కి ..సలామ్...ఆంతే...
మిత్రమా pranay,
ఈ kamadas69 అనే ఈ దుర్మార్గుడు నేను మంచి మిత్రులం, 2 రోజుల క్రితం నేను పోస్ట్ చేసిన కామదేవత 157 వ భాగంలో ఈయనగారు లైక్ ఇస్తే ఆయన ప్రొఫైల్ మీద క్లిక్ చేశాను.. ఆయన ప్రొఫైల్ లో ఇదిగో పై మెసేజ్ కనిపించింది.
ఆయన మెసేజ్ చూసేక.. మా kamadas69 కి ఇంతలా ఒక కథ నచ్చింది అంటే ఈ కథ ఏంటో చూడాలి అని మీ ఈ కథని ఓపెన్ చేసి చూసేను.. ఛ .. ఛా .. చూడడం ఏమిటి మొత్తంగా చదివేను..
ఆహా.. మీరు ఒక అద్బుతమైన రైటర్.. మన kamadas69 మెసేజ్ ద్వారా మీ కథ దొరకడం నా అదృష్టం..
నేను కూడా కొద్దో గొప్పో కథలు రాస్తుంటాను.. మీఅంత గొప్పగా రాయలేను కానీ ఒక్క విషయంలో నేను మీతో విపరీతంగా కనెక్ట్ అయిపోయాను.. ఓం.. ప్రధమంగా కథ మొదలు పెట్టగానే ఎవరో -1 రేటింగ్ ఇచ్చారని, అలాగే కథల మీద స్పందన లేకపోయినా కానీ మీరు కథలని రాయడం కొనసాగిస్తున్నానని చెప్పినప్పుడు.. !!
మీరు చెప్పిన మాట అక్షర సత్యం.. మన జనాలు కథలు చదివి దులుపుకుని వెళ్లిపోతుంటారు కానీ ఒక్కళ్ళు కూడా ఒక్క మెచ్చుకోలు మాట చెప్పారు. మనం రాసే కథలని చేదివేవాళ్ళు వందల్లో ఉంటారు.. కానీ మొత్తం xossipy.com తెలుగు కథల సైటు లో ఎక్కడ చూసినా ఒక 20 - 30 మంది ఉంటారు.. ఏ కథకి అయినా వాళ్ళే ఫోటోలు పెడతారు.. వాళ్ళే.. లైక్స్, రేటింగ్స్.. ఇస్తూ ఉంటారు..
మనం వాళ్ళకోసమే రాస్తాం.. అంతే.. !!
మీరు చిన్నబుచ్చుకోకండి.. మనకి ఉన్న ఈ 20 - 30 మంది వీరాభిమానులు మనకి చాలు.. !!
వీడేంటి నాకు చెబుతున్నాడు అనుకోకండి.. నేను కూడా ప్రతీ రెండు మూడు నెలలకి ఒకసారి మన పాఠకుల మీద అలిగి.. మీరు రేటింగ్స్., స్పందన ఇవ్వకపోతే ఇంక కథ రాయను అని బెదిరించి మరీ వాళ్ళు స్పందించేలా చేస్తూ ఉంటాను.. (చేసిన ఫాఫం చెబితే పోతుంది అని) ..
అందువల్ల నెగటివ్ వాళ్ళని ఒదిలేసి ముందుకు వెళ్ళిపోవడమే..
మీరు అద్భుతమైన రైటర్.. ఇంత అద్భుతమైన కథని ఇస్తున్నందుకు ధన్యవాదాలు.. నా కామదేవత కథలో మీ కథ లింక్ పోస్ట్ చేస్తాను..
ముంజేతి కంకణానికి అద్దమేల అని.. మీకు ఉండవలసిన ఫాన్ బేస్ మీకు ఎటూ ఉంది.. నాలా తప్పిపోయిన పాఠకులు ఉంటె వాళ్లకి ఉపయోగపడుతుందని మాత్రమె కానీ నేనేదో గొప్పవాడిని అని కాదు సుమండీ...! మీరు తప్పుగా అనుకోవద్దు..
మరొక్కసారి.. ఇంత అద్భుతమైన కథని అందిస్తున్న మీకు మా కృతజ్ఞతలు.. !!
మీ
గుడ్ మెమోరీస్
* నేనురాసిన మిగతా కధలు *


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)