11-09-2026, 08:39 PM
(11-09-2026, 05:26 AM)stories1968 Wrote: మీ బాధ అర్థమవుతోంది మిత్రమా నిజంగా ఇంత కష్టపడి రాసి, అప్డేట్లు రెడీ చేసి పెట్టినా లైక్స్-కామెంట్స్ తక్కువగా వస్తే ఎవరికైనా ఉత్సాహం తగ్గుతుంది. ఎవరికైనా మనసు విరిగిపోతుంది. మీరు చెప్పినట్టు — ప్రోత్సాహం లేకపోతే ప్రేరణ ఎలా వస్తుంది?మీరు చెప్పినట్టు ప్రోత్సాహం లేకపోతే ప్రేరణ ఎలా వస్తుంది?మేము రెగ్యులర్ పాఠకులం.మేము కేవలం పాఠకులం కాదు… రైటర్ కమ్యూనిటీలో భాగం మీ కథలు ఇష్టపడి చదువుతున్నాం. ఈసారి మీ కండిషన్ అర్థం చేసుకుని, ఒక్కొక్కరం కామెంట్ పెట్టి 20కి చేర్చడానికి ప్రయత్నిస్తాం.శనివారం కానీ, రేపు కుదిరితే కానీ... మీరు అప్డేట్ ఇచ్చినప్పుడు మేము సపోర్ట్ ఇస్తాం.డబ్బులు రాకపోయినా, మీ రైటింగ్ కోసం మా కామెంట్స్ తోనైనా మీకు ఉత్సాహం ఇవ్వాలని అనుకుంటున్నాం.దయచేసి వదిలేయకండి... మేము మీతోనే ఉన్నాం!మీ లావణ్య కథ చూద్దాం total 1269 పోస్ట్స్ లో మీవి 229 పోస్ట్స్ మిగిలిన 1040 పాటకులు ఇచ్చిన బహుమతే కదా మేడమ్ ? మీ కథని 8,21,474 చూశారు చదివారు హెచ్పి కొట్టుకున్నారు ఇది మంచి ప్రోగ్రెస్ అని అనుకుంటూన్నాను మీ శ్రమ కి తగ్గ గుర్తింపు అయితే కాదు అని మీకు మంచి ఫాలోయింగ్ అయితే ఉంది అనామిక గారు . మీరు మొత్తం 1337 పోస్ట్స్ పెడితే దానికి 16473 likes రావడం సామాన్యం కాదు మీకు 1619 reputations ఉన్నాయి దయచేసి ఎవ్వరి కోసమో కాదు మనలోని కళా తృష్ణ తో మాత్రమే మనం పోస్ట్స్ పెడుతూ ఉన్నాం అని అనుకుంటున్నాను మీ ఒరిజినల్ కథలైన “పొరుగింటి ఆమెని కామించు” ఇంకా “కన్యలదీవి”ని ఎవరో పేర్లు మార్చి వేరే సైట్‌లో పోస్ట్ చేసి ఎక్కువ కామెంట్స్ పొందుతున్నారని తెలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అలా కాపీ కొట్టి పోస్ట్ చేసిన వాడు నిజంగా తప్పు చేశాడు. ఇతరుల కష్టాన్ని దోచుకుని మెప్పు పొందడం సరియైన పని కాదు.అయినా మీరు దెంగేతే పుట్టిన కవిత కి మంచి కామెంట్స్ వస్తు ఉంటే మీరు ఆనందించాలి అది కూడా మీ ప్రాడక్ట్ కదా ! ఏమంటే పేరు మారింది తప్పా ? ఏముంది మీ రచన మరింత మంది చదివినట్టు అవుతుంది బాధపడకండి మీరు గర్వపడాలి ,మీకు అక్రమ సంతానం ఉన్నారు అంటే అది మీకు క్రెడిట్ కదా ? మీరు మంచి చేయి తిరిగిన రచయత అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు మిత్రమా
పయిన పెట్టిన వీడియొ అర్థం కాలేదు మంచి కామెంట్ పెట్టగలరా
పాలున్న దగ్గరికే చీమలు వస్తాయనా ?
తీపి వున్న దగ్గరికి చీమలు వస్తాయనా ?
రొమాన్స్ లో శిఖరాగ్రానికి చేరుకోవడానికి చీమలా కష్టాన్ని అనుభవించాలనా ?
ప్రస్తుతానికి నాకు ఇంతే తట్టింది, ఇంకేమైనా భావం ఉంటే మీరే చెప్పండి.


![[Image: p40uks3optnh1.gif]](https://i.ibb.co/1fxDXS0j/p40uks3optnh1.gif)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)