11-09-2026, 02:03 PM
చాలామంది ఈ కథని ఇదే ఫోరమ్ లో హిందీ లో చదివుంటారు. అయితే ఆ రచయితని తక్కువ చేయాలన్న ఉద్దేశం నాకేమీ లేదు కానీ అది అతని కథ మాత్రం కాదు. ఈ విషయాన్ని నేను ఇంతకుముందే చెప్పాను కూడా.
ఈ కథకి తెలుగులో ఎక్కువ వ్యూస్ కూడా రావడంలేదు కాబట్టి ఇక ఇక్కడితో ఆపేస్తున్నాను. మళ్ళీ అనువదించాలనే ఆలోచన అస్సలు లేదు. నేను ముందుకూడా చాలా సార్లు చెప్పాను - నాకు అమితంగా నచ్చిన కథల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.
ఒకవేళ ఇంకెవరికైనా అలాగే అనిపిస్తే, మీరు హిందీలో కూడా చదువుకోగలరని అనుకుంటే, నాకు మెయిల్ లో మెసేజ్ పెట్టండి, నేను మీకు ఈ కథ పోస్ట్ చేస్తున్న సైట్ ని షేర్ చేస్తాను. ఇక్కడ కామెంట్స్ సెక్షన్ లో ఇంకో వేరే సైట్ ని ప్రమోట్ చెయ్యడం న్యాయం కాదు.
మీకెవరికీ తెలియని ఇంకో విషయం ఏమిటంటే ఈ కథ ఇంకా హిందీలో ఆగకుండా (364th ఎపిసోడ్) నడుస్తోంది. ఈరోజు కూడా ఒక అప్డేట్ పెట్టారు. కథలో చాలా మలుపులు, సస్పెన్స్ వున్నాయి. దురదృష్టం ఏమిటంటే తెలుగులో ఇది సక్సెస్ కాకపోవడం (బహుశా నా అనువాదం కరెక్ట్ గా సెట్ కాలేదేమో)

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)