Poll: story emotions tho saagadeeyamantara leka limited ga rasi end cheyamantara?
You do not have permission to vote in this poll.
1.saagadeeyandi
28.17%
80 28.17%
2.sodhi kante limit lo rastene better max 30-40 episodes
45.07%
128 45.07%
3.niku nachhindi chesuko
26.76%
76 26.76%
Total 284 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 97 Vote(s) - 2.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వదినతో అంత వీజీ (ఈజీ) కాదు
(10-09-2026, 07:59 PM)naruto9211 Wrote: మనుషుల్లో చాలా మందికి ఫాంటసీ లు ఎన్నో ఉంటాయి.. హీరో అని, ఆర్మీ జవాన్ అని, బ్యాటమాన్, సూపర్ మాన్ అవి ఇవి ఎన్నో..
కొంతమంది కి విపరీతమైన సెక్సువల్ ఫాంటసీ లు ఉంటాయి..
ఫాంటసీలు ఇలా కధలు, వీడియోలు రూపంలో లేదా ఊహల్లో తీర్చుకుంటే పెద్ద ప్రాబ్లెమ్ లేదు..
రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది..
ఊహించండి మీ అన్న గురించి..
కాసేపు మీ అన్న స్థానంలో మిరే ఉంటే?
Dominic గారు.. చాలా జాగ్రత్తగా భర్త చనిపోయిన స్త్రీ తాలూకు ఆవేదన, సహజ సిద్దమైన శారీరక కోరికలు,  కట్టుబాట్లు, మరిది చేసే అల్లరి చేష్టలు అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఇది చాలా సెన్సిటివ్ టాపిక్.. దయచేసి 'వదిన' అనే సంబంధం మీద దయచేసి డిస్కషన్ పెట్టొద్దు.
బ్రో..డోంట్ వర్రి. డైరెక్ట్ గా చూసే సెక్స్ సీన్ కన్నా సన్నీలియోన్ పేరు ఎలా కిక్కు నిస్తుందో, ఇదీ అలాగే. ఇవన్నీ కల్పితాలే, ఫ్యాంటసీలు. ఎవరైనా నిజమనుకుని, నిజ్జంగా ట్రై చేస్తే అభాసుపాలు కావలసిందే.
(10-09-2026, 08:10 PM)mr.commenter Wrote: Yes, chala jagrattaga mogudu leni amenu teesukunnadu. 
Reality lo ivvani emi bagundav appatikappudu bagunnayi anipisthundi anthe. Anna matram mogodu kadha ?
కరెక్టుగా చెప్పారు బ్రో. నిజ జీవితం లో ఇలాంటివన్నీ జరుగవు తొంబైఎనిమిది శాతం వరకు, జరిగిన ఆ రెండు శాతపు కేసుల్లో కూడా కుటుంబాల పరువుపోవడమో, ఒకరు మరొకర్ని చంపుకోవడమో వుంటుంది. మొదట్లో బావున్నట్లు అనిపించినా ప్రతిరోజూ అవే మొహాలను చూస్తూ జీవితాంతం గిల్టీ ఫీలింగ్ తో బతకాల్సి వస్తుంది. 
(11-09-2026, 08:19 AM)dom nic torrento Wrote: Story updates inka 3 unnayi already rasinavi
But last update nenu separate ga rasa so daniki వీటికి flow miss avuthadi
Avi isthe.
Kabatti kotha updates rayala adjust chesukuntara flow లేకపోయిన ?
Kotha వాటికి malli time padutundi
Enduko story nenu anukunnatlu ravatledu ani anipisthundi

నువ్వలా సరదాగా కెలుకుతుంటావు కాని బ్రో నువ్వెవరి మాట పట్టించుకోవు, నీకు తోచినదేదో చేసేయ్/రాసేయ్, రాసేసి మా మొహాన పడేస్తే తృప్తిగా చదివేసుకుంటాం. అయినా మాకు కావాల్సింది అంతర్లీనంగా వున్న ఆ ప్రేమానుబంధాలు, సాఫ్ట్ రొమాన్సు, మరిది కక్కుర్తి కథలు...మరి నీ ఇష్టం.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 3 users Like Uday's post
Like Reply


Messages In This Thread
RE: వదినతో అంత వీజీ (ఈజీ) కాదు - by Uday - 11-09-2026, 12:25 PM



Users browsing this thread: Mrmoon, Sanjana1340, 17 Guest(s)