11-09-2026, 06:03 AM
మీ బాధ అర్థమవుతోంది మిత్రమా…నిజంగా ఇంత కష్టపడి రాసి, అప్డేట్లు రెడీ చేసి పెట్టినా లైక్స్-కామెంట్స్ తక్కువగా వస్తే ఎవరికైనా మనసు విరిగిపోతుంది. ప్రోత్సాహం లేకపోతే ప్రేరణ ఎలా వస్తుంది?మేము కేవలం పాఠకులం కాదు… రైటర్ కమ్యూనిటీలో భాగం. మీ కథలు ఇష్టపడి చదువుతున్నాం. ఈసారి మీ కండిషన్ అర్థం చేసుకుని, ఒక్కొక్కరం కామెంట్ పెట్టి 20కి చేర్చడానికి ప్రయత్నిస్తాం. శనివారం కానీ, రేపు కుదిరితే కానీ… మీరు అప్డేట్ ఇచ్చినప్పుడు మేము సపోర్ట్ ఇస్తాం.డబ్బులు రాకపోయినా, మీ రైటింగ్ కోసం మా కామెంట్స్ తోనైనా మీకు ఉత్సాహం ఇవ్వాలని అనుకుంటున్నాం. దయచేసి వదిలేయకండి… మేము మీతోనే ఉన్నాం!మీ సంతానం కోసం కథ చూద్దాం — total 621 పోస్ట్స్‌లో మీవి 155 మిగిలిన 466 పాఠకులు ఇచ్చిన బహుమతే కదా మిత్రమా ? మీ కథని 4,36,968 మంది చూశారు, చదివారు, హెచ్చి కొట్టుకున్నారు. ఇది మంచి ప్రోగ్రెస్ అని అనుకుంటున్నాను. మీ శ్రమకి తగ్గ గుర్తింపు అయితే కాదు కానీ, మీకు మంచి ఫాలోయింగ్ అయితే ఉంది అనామిక గారు. మీరు మొత్తం 1337 పోస్ట్స్ పెడితే దానికి 16,473 likes రావడం సామాన్యం కాదు. మీకు 1619 reputations ఉన్నాయి. దయచేసి ఎవ్వరి కోసమో కాదు… మనలోని కళా తృష్ణతో మాత్రమే మనం పోస్ట్స్ పెడుతున్నాం అని అనుకుంటున్నాను.మీ ఒరిజినల్ కథలైన “పొరుగింటి ఆమెని కామించు” ఇంకా “కన్యలదీవి”ని ఎవరో పేర్లు మార్చి వేరే సైట్‌లో పోస్ట్ చేసి ఎక్కువ కామెంట్స్ పొందుతున్నారని తెలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అలా కాపీ కొట్టి పోస్ట్ చేసిన వాడు నిజంగా తప్పు చేశాడు. ఇతరుల కష్టాన్ని దోచుకుని మెప్పు పొందడం సరియైన పని కాదు.అయినా మీరు దెంగేతే… పుట్టిన కవితకి మంచి కామెంట్స్ వస్తూ ఉంటే మీరు ఆనందించాలి. అది కూడా మీ ప్రాడక్ట్ కదా! ఏమంటే పేరు మారింది తప్పా? ఏముంది… మీ రచన మరింత మంది చదివినట్టు అవుతుంది. బాధపడకండి, మీరు గర్వపడాలి. మీకు అక్రమ సంతానం ఉన్నారు అంటే అది మీకు క్రెడిట్ కదా? మీరు మంచి చేయి తిరిగిన రచయిత అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు మిత్రమా!మేము మీ వెనుక ఉన్నాం. కాపీ వాడి గురించి పట్టించుకోకండి… మీ రైటింగ్ మాత్రమే ముందుకు నడవాలి
![[Image: ezgif-com-video-to-gif-converter-10.gif]](https://i.ibb.co/BHXQ71WW/ezgif-com-video-to-gif-converter-10.gif)
![[Image: ezgif-com-video-to-gif-converter-10.gif]](https://i.ibb.co/BHXQ71WW/ezgif-com-video-to-gif-converter-10.gif)


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)