10-09-2026, 08:45 PM
(10-09-2026, 05:31 PM)జడ ప్రసన్న Wrote: గీత - భరత్ కథని మీరు అనుభవిస్తూ రాస్తున్నారో, అనుభవించి రాస్తున్నారో, ఉహించుకొని రాస్తున్నారో తెలియదు కానీ వారి మధ్య ప్రేమని తాజమహల్ అంత అందంగా వర్నిస్తు, గొప్ప విలువలు కలిగిన కధని మాకు అందిస్తున్న మిమ్మల్ని ఎలా అభినందించలో తెలియక, పొగడడానికి మాటలు రాక నన్ను నేను భరత్ లా ఉహించుకుంటు గీత ప్రేమలో మునిగి తేలాలని ఎన్ని సార్లు చదివేనో గుర్తు లేదు.
భరత్ రసికుడే కావచ్చు కానీ గీత స్వచ్ఛమైన ప్రేమికురాలు ఆ ప్రేమ మలినమైతే వ్యభిచారకురాలు అవుతుంది
మీ ప్రతి అబ్డేట్ లో గీత భరత్ ప్రస్తావన లేకపోతే సూర్యుడు ఉన్న వెలుగు లేనట్టు, చందమామ ఉన్న వెన్నెల లేనట్టుంది.
Thank you so much Prasanna gaaru. Geetha Bharath will be there in coming updates. I know how reader feel when Geetha is absent in the update.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)