10-09-2026, 08:33 PM
క్షమించడం లాంటి పెద్ద మాటలు వద్దండి.
నేను అప్డేట్ లు ఇవ్వను అని చెప్పడంలేదు, ఒక అప్డేట్ కావాలంటే మినిమం 20 కామెంట్స్ రానిది అప్డేట్ ఇవ్వను అని చెబుతున్నాను, ఎందుకంటే రాసినందుకు నాకేం డబ్బులు రావు. డబ్బులే గనుక వస్తే మీరు కామెంట్స్ పెట్టకపోయినా అప్డేట్ లు ఇచ్చేదాన్ని. డబ్బులు రాక, కామెంట్స్ రాక, నా టైం వేస్ట్ తప్ప ఎందుకు రాయడం అనిపిస్తోంది.
నాకు ఈ ఫోరమ్ లో కొద్దిగా గుర్తింపుతెచ్చిన కథ "పొరుగింటి ఆమెని కామించు" (కరెక్టే నా ? కరెక్ట్ పేరు కూడా మర్చిపోయా). అలాగే ఇంకో ఫాంటసీ కథ "కన్యలదీవి" (ఇలాంటి కథ ఇప్పటివరకు ఎవరు రాయలేదని ఖచ్చితంగా చెప్పగలను).
ఈ రెండిటినీ వేరే ఇంకో సైటులో ఎవరో ఒకడు వాడి పేరుతో పోస్ట్ చేస్తున్నాడు. కాకపొతే కథ పేర్లని మార్చి. విచిత్రం ఏంటంటే అక్కడ ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. ఎవడో కాపీ కొట్టి పోస్ట్ చేస్తున్నందుకు నాకేం బాధలేదు కాకపొతే వాడికి వస్తున్న కామెంట్స్ కన్నా ఇక్కడ తక్కువ రావడం కొంచెం బాధగా అనిపించింది. కాబట్టే ఈ కండిషన్ పెట్టాను. ఇక మీరు నిర్ణయించుకోండి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)