Thread Rating:
  • 87 Vote(s) - 2.94 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica గాయత్రీ అపార్ట్మెంట్స్ updated on 06.08.2026
ఈ కథ మొదట్లో అంటే మొదలెట్టినప్పుడు చదివి ఫాలో అయ్యేవాడిని, మద్యలో మరెందుకో చదవడం కుదర్లేదు. వీరన్న బ్రో మన్నించేయ్. ఇప్పుడే లేటెస్ట్ ఎపిసోడ్ వరకు చదివా. చదివిన తరువాత అనిపించింది మొగుల్లని భార్యలు టార్చర్ పెడతారు, కొండపైనుంచి తోసేస్తారు, బాయ్ ఫ్రెండ్ తో కలిసి నీట్ గా చంపి ప్యాక్ చేసేస్తారు ఇవి తెలుసుగాని ఇలా తల్లులు కూడా కొడుకులను టార్చర్ పెడతారని, పెట్టొచ్చని తెలియదు. మొదట్లో సరదాగా వుండేది కాస్త సుమంత్ ను అభి తో మాటిమాటికి పోల్చి చిన్నబుచ్చడం, ఒక తల్లి చేస్తుందా అనిపిస్తుంది. 

ఈ మద్య జరిగేవన్నీ చూస్తుంటే ఎవరో ఒక రచయిత/రచయిత్రి ఊహల్లోంచి పుట్టినవే, ఇవాళ కాకపోతే రేపు కచ్చితంగా జరుగుతుంది.
కథ మాత్రం నాకు పర్టికులర్ గా నాకు ఆనందానికి బదులు ఒకలాంటి మానసిక బాధను అంటే సుమంత్ క్యారెక్టర్ పై సింపతీని, వాడేం చేయలేక పోవడం పై ఫ్రస్ట్రేషన్ను, ఇంకా కూడా ఇంత జరిగాక కూడా తింగరోడులానే వుండడం వాడిపై కోపాన్ని...చూద్దాం నీ మ్మ్ ను తీసుకోచ్చారుగా, వీడేం చేస్తాడో...కొనసాగించు వీరన్న బ్రో  
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply


Messages In This Thread
RE: గాయత్రీ అపార్ట్మెంట్స్ updated on 06.08.2026 - by Uday - 10-09-2026, 08:15 PM



Users browsing this thread: pururavapuru, 8 Guest(s)