10-09-2026, 02:33 PM
(10-09-2026, 12:53 PM)anaamika Wrote: పోస్ట్ చేస్తున్న నాలుగు కథలకి క్రమంతప్పకుండా అప్డేట్ లని ఇస్తున్నాను. లైకులు ఎవరో కొద్దిమంది మాత్రమే ఇస్తున్నారు, సరేలే ఇస్తే ఇచ్చారులే అని సర్దుకుని పోతున్నా, కామెంట్స్ మాత్రం బొత్తిగా తక్కువైపోయాయి. దాంతో పోస్ట్ చేద్దామంటే అంత ఉత్సాహం రావడంలేదు. కొంతమంది రెగ్యులర్ పాఠకులు మాత్రం కామెంట్స్ పెడుతున్నారు.
ప్రోత్సాహం ఉంటే ప్రేరణ వస్తుంది. అందుకే కనీసం ఒక పేజీకి ఒక అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను దానర్ధం 20 కామెంట్స్ వస్తే పేజీ నిండుతుంది కాబట్టి అలా నిండినప్పుడే కొత్త అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను.
అన్ని కథలకి 5, 6 ముందుముందు రాబోయే అప్డేట్ ల వరకు రెడీ చేసిపెట్టాను. మీరు కామెంట్స్ పెట్టిన వెంటనే (రోజుకి ఒక కథకి) అప్డేట్ లు ఇస్తాను.
కొంచెం మా తప్పుల్ని బద్దకాన్ని చమించేసి updated మాత్రం ఇచ్చెయ్యి bro


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)