09-09-2026, 09:03 PM
(09-09-2026, 08:51 PM)V1స్టార్ Wrote: ఎపిసోడ్ ఎలాంటి ట్విస్ట్ లేకుండా ప్రశాంతంగా ముగిసింది.
ధన్యవాదాలు.
కాబట్టి సన్నీ ఇప్పుడు చుట్టూ ఉన్న అందరి నుండి తిట్లు తినడం తప్ప ఏమీ చేయలేడు.
ఏదేమైనా... అంజలికి అమ్మి నుండి తన వంతు తిట్లు పడతాయి.
ఆ తర్వాత అంజలి మరో ఎమోషనల్ ఎపిసోడ్ సృష్టిస్తుంది, అప్పుడు సన్నీ చాలా చాలా తిట్లు తినాల్సి వస్తుంది.
This is not sufficient, he has prove his credibility as a man



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)