10-09-2026, 12:11 PM
(This post was last modified: 10-09-2026, 12:31 PM by nani222. Edited 9 times in total. Edited 9 times in total.)
(10-09-2026, 11:10 AM)actressdarkhub Wrote: లేదు మిత్రం ఇది ఒక్క అందమైన ప్రేమ కావ్యం ... కానీ ఈ కథలో ఎవరిని ఎవరు మోసం చేశారు అన్నది పాఠకులగా మిరే చెప్పాలి .
హలో మిత్రమా...
మీరు ఈ కథని అందమైన ప్రేమకథ అన్నారు.. చాలా సంతోషం...
కొని కథలు శరీరానికి ఆనందాన్ని ఇస్తాయి.. కొని కథలు మనసుకి ఆనందాన్ని ఇస్తాయి.. శరీరానికి ఆనందాన్ని ఇచ్చే కథలు ఇక్కడ చాల ఉన్నాయి.. మనసుకి ఆనందాన్ని ఇచ్చే కథలు చాల తక్కువ..అందులో ఈ కథ ఒకటి..
మనీషా - అరుణ్ తనకి విడాకులు ఇచ్చిన తన మనసులో అరుణే భర్తగా భావిస్తుంది..రవిని దగ్గరికి కూడా రానివ్వడం లేదు...కేవలం తన భర్త మందులు వేసుకోకుండా తనని తాను బాధ పెట్టుకుంటే, ఆబాధ చూడలేక..విడాకులు ఇచ్చి రవిని పెళ్లి చేసుకుంది...
రవి - తన స్నేహితుడు కోసం తన జీవితాన్ని తాగ్యం చేసాడు.. రవి మనసులో కూడా మనీషా మీద ఎలాంటి చెడు ఆలోచలు లేవు..మనీషాని ఇపుడు ఇబ్బంది పెట్టలేదు...
అరుణ్ - తాను చనిపోతే తన భార్య, బిడ్దలు ఒంటిరి కాకుడదు అనుకోని, తప్పని పరిస్థితులొ మనసు కటువు చేసుకొని రవితో పెళ్లి జరిపించాడు..
ఇపటివరకు జరిగిన కథలో ఎవరిదీ తప్పు లేదు.. పరిస్థితుల ప్రభావం వాళ్ళని ఆలా చేపించేలా చేసింది..ఎవరిదీ తప్పు అని చెప్పలేము.. ఎందుకు అంటే ఎవరి మనసులో మోసం చేయాలనీ లేదు..
కథకి పాఠకుడికి కొని అభ్రిప్రాయాలు పంచుకోవాలి అనుకుంటున్నాను అండి..
- రవి మరియు మనీషాలు ఒకటిగా చేయండి..కానీ వాళ్ళు ఇద్దరు అరుణ్ ముందు ఎలాంటి హద్దులు దాటకుండా తన మనసును బాధపెట్టుకుండా ఉండేలా చేయండి..కానీ వాలుఇద్దరు రూంలో సంతోషంగా ఉండేలా చేయండి..
- అరుణ్ పాత్రని ఇబ్బంది పెట్టకుండా తన పాత్రని ముగించేసి.. రవి మరియు మనీషా మధ్య సంబంధాన్ని బలపరిచేలా సన్నివేశాలు రాయండి..
- అరుణ్ చనిపోయేంత వరకు వాళ్ళు ముగ్గురు సంతోషంగా ఉండేలా చేయండి..మనీషా రవి మరియు అరుణ్ని ఇద్దరినీ తన భర్తలుగా ఒప్పుకొని, వాళ్ళ ఇద్దరితో సంతోషంగా ఉండేలా చేయండి.ఆరుణ్ణి కంటిరెపలా కాపాడుకుంటూ.. రవితో జీవించేలా చేయండి..
నేను మా శ్రీవారు ఆయన స్నేహితుడు..
మనీషా రవితో ఉన్నపుడు..
నేను - మనీషా
మా శ్రీవారు - రవి
ఆయన స్నేహితుడు - అరుణ్
మనీషా అరుణుతో ఉన్నపుడు..
నేను - మనీషా
మా శ్రీవారు - అరుణ్
ఆయన స్నేహితుడు - రవి
ఎలా చుసిన ఈకథకి ఆ పేరు అద్భుతంగా సరిపోతుంది..
ఇవన్ని కేవలం సలహాలు మాత్రమే..మిత్రమా..అంతేకాని.. మీరు మరోలా అనుకోకండి..ఏదయినా తప్పుగా అనిపిస్తే క్షమించండి..


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)