09-09-2026, 08:33 PM
(09-09-2026, 01:29 PM)actressdarkhub Wrote: మిత్రమా మీరు కథను చాల బాగా అర్థం చేసుకొని చదువుతున్నారు నాకు చాల సంతోషంగా ఉంది. "మా వాడు " అని ఎందుకు రాసాను అంటే అక్కడా కులం , మతం అని నేను రాయాలనుకోలేదు , వాళ్ళ నాన్న పూజారి అంటే మీకు అర్థం అయి ఉంటుంది. కదా. వాళ్ళది ఏ కులం , ఇంకో 20 K అతను డ్రా చేసాడు ,అతని ATM లో 2,3 లక్స్ మనీ ఉన్నాయ్.. అది మీరు బాగా గుర్తుకు పెట్టుకోండి.
mari boy friend name cheypaledu kadu bro akkada


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)