08-09-2026, 03:32 PM
ఏదో థ్రెడ్ లో చూసా ప్రతి వీక్ మంగళవారం శుక్రవారం అప్డేట్ ఇస్తున్నాడు మహాను భావుడు
ఎంత ఓపిక ఉండాలి అసలు ?
ఈ స్టోరీ కి కూడా అలాంటిది ప్లాన్ చేయాలని ఉంది, టార్గెట్ సేమ్ ఏ కానీ డేస్ తక్కువ. చూద్దాం ఏమైనా కుదిరితే అలా చేస్తాను. కానీ ఇంకో సమస్య ఏంటంటే వారానికే టార్గెట్ పూర్తి చేయలేక పోతున్నారు కదా మరి 3 డేస్ కు ఒకసారి అంటే కుదురుద్దా మీకు ??
సరేలే ముందు 2 అప్డేట్స్ రాయగలనో లేదో చూస్తా

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)