08-09-2026, 01:25 PM
(08-09-2026, 01:10 PM)tshekhar69 Wrote: "ఫైటింగ్ ఫూల్" అనే నవల ఉన్నట్లు నాకు గుర్తులేదు కానీ "ఫైటింగ్ ఫోర్" అనే నవల మాత్రం వుంది. ఒకవేళ అదే అయితే చెప్పండి, లింకుని పెడతాను.
బాబా నవల లో చివరి మాట లో ఒకసారి చూడండి.
ఫైటింగ్ ఫోర్ అనేది షాడో CIB లో చేరిన తర్వాత నవల అది కానీ ఈ ఫైటింగ్ ఫూల్ అనే నవల షాడో దొంగ గా ఉన్నప్పుడు వచ్చిన నవల అది


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)