08-09-2026, 12:44 PM
How are you doing sakhee garu ? Hoping you are doing good
(23-07-2026, 08:04 PM)Megha_ sweety Wrote: Govt job calander కోసం ఇండియా యువత ఎదురు చూస్తున్న విధంగా ఉంది ఈ కథ కోసం
(04-09-2026, 01:54 PM)sudharani4887 Wrote: Sakhee21
Emaipoyaru miru ?
Malli, jan 1st varaku update em ivvara ?
Aina mi busy lo miru untaru
Kani, intha manchiga story ni raasi,
Ila madyalo vadileyatam em baledhu
appudappudaina updates istu undandi please
(24-06-2026, 07:58 AM)na_manasantaa_preme Wrote: ఈ కథ మొదట్లో వసుందర Charactarization వర్ణించిన తీరుకి ఇప్పటి వసుంధర తీరుకి complete contrasting గా ఉన్నది. మొదట్లో ఒక్క వాసు తోనే గుట్టుగా హుందాగా రంకు సాగిస్తుందని అనుకున్నాను.
college Watchman తో పిసికించుకోవడం, Apartment Security Guard మొడ్ద గడవటం, వాసు తండ్రి పైన పడుకొని వాసు తో దెంగించుకోవడం, పాలవాడికి free show ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే, కొంచెం ప్రయత్న చేస్తే బజార్లో కనిపించిన బిచ్చగానికి కూడా కాలెత్తి కుతిగా దెంగించుకునే స్థాయికి దిగజారిందనిపిస్తుంది.
మీ కథనం మాత్రం అద్భుతంగా ఉంది. ఒక కథ ని కథ లాగే చదివే నాలాంటి సగటు పాఠకునికి పరవాలేదు. కానీ పాత్ర వ్యతకితవ్యం తో అనుబంధం పెంచుకొనె కొందరికి, ఇలా పాత్ర వ్యక్తిత్వం metamorph చెందడం నచ్చక పోవచ్చు.
ఇది నా వ్యక్తిగత భావన మాత్రమే. నాతో అందరూ ఏకీభవించాలని నేను అనుకోవటం లేదు.
(16-08-2026, 06:27 AM)sakhee21 Wrote: అందరూ నన్ను క్షమించండి..
లైఫ్ లో అనుకోని సంఘటనల వల్ల నాకు తెలీకుండానే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను...
ఎంత మర్చిపోదాం అనుకున్నా కూడా రాత్రి కన్ను మూతకీ నిద్ర పోడానికి మధ్యలో క్షోభ...
ఏడుపూ రావట్లేదు నిద్రా పట్టట్లేదు..
మెదడు లోపల నరాల్ని ఎవడో మెలిపెట్టినట్టు అనిపిస్తుంది..
అసలు మెదడుంటే ఇలాంటి పరిస్థితిలో చేరేవాణ్ణా అనిపిస్తుంది..
కంటి చివర్లో చిన్న నీటి తేమ తప్ప లోపల ఏడుపెంతుందో బయటికి రావట్లేదు..
అందరికీ చెప్పుకునేంత పెద్ద కష్టం కాదు అనిపిస్తుంది..
అలా అని చెప్పకపోతే గుండె బరువెక్కి ఊపిరి కూడా ఆడనట్టుగా ఉంది..
రోజంతా బానే ఉంటుంది కానీ గుర్తుకొచ్చిన ఒక్క క్షణం రోజు మొత్తాన్ని చంపేస్తోంది..
ముక్కుతో గుండెల నిండా ఊపిరి తీసుకుని తెలీకుండానే కళ్ళు మూసి నోటితో ఎన్ని సార్లు వదిలానో,,
అలా మూసిన మరుక్షణం ఆ కళ్లలో ఏం మెదులుతోందో,,
కళ్ళు తెరిచాక వాటిలో తేమ ఎందుకు నిండుతోందో,,
ఇది ఏ రకమైన మనస్థాపమో..
చెప్పుకుంటే ఎవరికి చెప్పుకోవాలి,ఎవరికి చెప్పుకుంటే ఎలా తీరుద్ధి..
ఇవేమీ తెలీకుండానే రోజులు గడిచిపోతున్నాయ్..
అందుకే అప్డేట్ రాయలేక పోతున్నా..
త్వరలోనే తేరుకుంటా..,రాస్తా
ఇప్పటిదాకా ఎదురు చూసిన వారందరికీ పేరు పేరునా థాంక్స్..
నన్ను క్షమించండి లేట్ చేస్తున్నందుకు..